స్తబ్దుగా సాగుతున్న మ్యాచ్ లో కాస్త ఉత్సాహం నింపేందుకు ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బెయిల్స్ మార్చితే వికెట్ల పడటం వెనుక ఉన్న ఆసక్తికర అంశాలేంటో తెలుసా?
146 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో గతంలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతను ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
టెస్టు క్రికెట్ లో తనకంటూ ఒక చరిత్రను లిఖించుకున్నాడు ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్. తాజాగా కెరీర్ కి గుడ్ బై చెప్పేసిన బ్రాడ్.. తాను లెజెండ్ గా మారడానికి ఒక ప్లేయర్ ఎంతో సహకరిచాడని తెలుస్తుంది.
ఇటీవల టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు.
క్రికెట్‌లో సాధారణంగా ప్రతి ఆటగాడు తన పేరు, నంబర్ ఉన్న జెర్సీతోనే బరిలోకి దిగుతాడు. ఏదో అత్యవసర సందర్భాల్లో తప్ప ఇతరుల జెర్సీలను వేసుకోరు. మరి అలాంటిది.. యాషెస్ చివరి టెస్టులో ఇంగ్లండ్ ఆటగాళ్లందరూ వేరే వాళ్ల జెర్సీలు ఎందుకు వేసుకున్నారో తెలుసా?
యాషెస్ లో భాగంగా తొలి రెండు టెస్టులు ఓడిపోయిన ఇంగ్లాండ్ మూడో టెస్టులో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. మాంచెస్టర్ వేదికగా రేపు నాలుగో టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఇక ఈ మ్యాచ్ కి ముందు ఇంగ్లాండ్ పేసర్ బ్రాడ్ వోక్స్ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
క్రికెట్ లో ఎంత స్టార్ బ్యాటర్ అయినా కొంతమంది బౌలింగ్ ని ఆడడానికి ఇబ్బంది పడతాడు. ఆస్ట్రేలియన్ ఓపెనర్ వార్నర్ ది కూడా ప్రస్తుతం ఇలాంటి సమస్యే. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ బలహీనతను అధిగమించలేక మరోసారి పెవిలియన్ కి చేరాడు. ప్రస్తుతం ఈ అవుట్ పై స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్ అందరికి టార్గెట్ అయ్యాడు.
దేశంలో ఒకప్పుడు భారత్- పాకిస్థాన్ మ్యాచులు అభిమానులకి ఎంతలా మాజాని ఇస్తాయో ప్రతేకంగా చెప్పనవసరం లేదు. సరిగ్గా యాషెస్ విషయానికి వస్తే అంతకు మించిన క్రేజ్ ఈ రెండు జట్ల మధ్య సొంతం. దాదాపు 140 సంవత్సరాల చరిత్ర కలిగిన యాషెస్ ఇప్పటికీ అభిమానులకి వినోదాన్ని పంచుతూనే ఉంది. దీని క్రేజ్ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. అయితే ప్రతీకార పోరుగా భావించే యాషెస్ లో స్లెడ్జింగ్ కూడా ఉంటుంది. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది జాన్సన్-బ్రాడ్ స్లెడ్జింగ్.
ప్రేమలో పడి పెళ్లికి ముందే పేరెంట్స్ అయినా సినీ, క్రికెటర్లు చాలమందే ఉన్నారు. ఈ జాబితాలో మన ఇండియన్ క్రికెటర్ హార్ధిక్ పాండ్యా కూడా ఉన్నాడు. ఈ ఇండియన్ క్రికెటర్ పెళ్లికి ముందే తండ్రి అయ్యాడు. పాండ్యా బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్ జనవరి 1, 2020న దుబాయ్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. హార్దిక్ పాండ్యా తన బిడ్డకు ‘అగస్త్య’ అని పేరు కూడా పెట్టడం విశేషం. అలానే ఈ జాబితాలో తాజాగా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్డ్ […]
యువరాజ్ సింగ్.. ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. భారత్ కు 2007లో టీ20 ప్రపంచ కప్ ను, 2011 వరల్డ్ కప్ ను అందించటంలో కీలక పాత్ర పోషించాడు. అతడు మైదానంలో ఎంత ప్రశాంతంగా ఉంటాడో.. తనను గెలికితే అంతే ధీటుగా సమాధానం చెబుతాడు. ఈ విషయం ఇంగ్లాండ్ జట్టుకు చాలా బాగా తెలుసు. అది 2007 టీ20 ప్రపంచ కప్ ఇంగ్లాండ్ తో మ్యాచ్.. ఈ మ్యాచ్ ను ప్రపంచ క్రీడాభిమానులు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు. […]