లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2023లో భాగంగా తాజాగా వైజాగ్ టైటాన్స్, నాగపూర్ నింజాస్ మధ్య మ్యాచ్ జరిగింది. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో వైజాగ్ టైటాన్స్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు స్టువర్ట్ బిన్నీ.
సచిన్ టెండూల్కర్, యువరాజ్‌సింగ్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్ లాంటి దిగ్గజాల ఆటను మరోసారి చూసే అవకాశం దక్కింది. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా బుధవారం ఇండియా లెజెండ్స్-సౌతాఫ్రికా లెజెండ్స్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. సచిన్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ టీమ్ భారీ విజయం సాధించి.. సిరీస్‌లో శుభారంభం చేసింది. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో భారత రోడ్డు రవాణ, హైవేలు, ఐటీ మంత్రిత్వ శాఖ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022 […]