బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. పసికూన బంగ్లాదేశ్‌పై ఒక్క వికెట్ తేడాతో ఓటమి పాలైంది. బ్యాటింగ్‌కు టఫ్‌గా ఉన్న పిచ్‌పై తక్కువ స్కోర్‌కే పరిమితమైన టీమిండియా.. బౌలింగ్‌లో బాగానే రాణించి.. బంగ్లాదేశ్‌ను కూడా కట్టడి చేసింది. 136 పరుగులకే 9 వికెట్లు పడగొట్టి.. విజయానికి చేరువైంది. కానీ.. బ్యాడ్ ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ను చేజార్చుకుంది. ముఖ్యంగా మెహదీ మిరాజ్ గాల్లోకి ఆడిన బంతిని వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ నేలపాలు చేయడమే […]