సినీ రంగాన్ని ముఖ్యంగా డ్యాన్స్ మాస్టర్లను, అభిమానులను శోక సంద్రంలో ముంచేసి ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్. విజయనగరం, విశాఖలో షూటింగ్ ముగించుకుని తిరిగి వచ్చిన ఆయన.. వడదెబ్బ బారిన పడి..
బిడ్డలపై తల్లిదండ్రులకు ఉండే ప్రేమ మాటల్లో చెప్పలేనిది. ఇలా ఓ తండ్రి కొడుకు మీద తనకు ఉన్న అపారమైన ప్రేమను చాటుకున్నాడు. చనిపోయిన కొడుకు నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించి ప్రేమను చాటుకున్నాడు.
సచిన్ టెండుల్కర్.. భారత క్రికెట్ కు చేసిన సేవలకు గాను ముంబై క్రికెట్ అసోసియేషన్ అరుదైన కానుకను ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈమేరకు ముంబై లోని వాంఖడే స్టేడియంలో సచిన్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది.
భారత క్రికెట్ జట్టులో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న క్రికెటర్‌గా విరాట్ కోహ్లీని చెబుతుంటారు. ఆ మాటకొస్తే.. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అత్యధిక మంది ఇష్టపడే క్రికెటర్ కోహ్లీనేనని అంటుంటారు. అలాంటి కోహ్లీతో ఫొటో దిగే అవకాశం వస్తే ఎవరూ మిస్ చేసుకోరు. అలాంటి చాన్స్ వచ్చినప్పుడు విరాట్ లేడీ ఫ్యాన్ చేసిన చర్య నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
వారిద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత గాఢమైన అనుబంధం వారి మధ్య ఉంది. దాంతో పెళ్లి చేసుకుని.. జీవితాంతం సంతోషంగా జీవించాలని ఆశపడ్డారు. పెద్దల అంగీకారంతో.. ప్రేమను గెలిపించుకోవాలని భావించారు. తమ అనుబంధం గురించి తల్లిదండ్రులకు చెప్పారు. కానీ వారు అంగీకిరంచలేదు. ప్రేమికులు ఎన్ని విధాలా నచ్చ చెప్పినా.. పెద్దలు వారి ప్రేమకు ఎస్ చెప్పలేదు. దాంతో వారిని ఎదిరించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక.. విడిపోయి బతకలేక.. ఆ ప్రేమికులు దారుణ […]
దివంగత స్టార్ హీరో, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ లేడనే విషయాన్నీ ఇంకా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నటుడుగా స్టార్డమ్ అందుకున్న పునీత్.. వ్యక్తిగతంగా గొప్ప మనసున్న మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు, పేద పిల్లలకు ఫ్రీ స్కూల్స్ లాంటి ఎన్నో మంచి పనులు చేపట్టిన పునీత్ రాజ్ కుమార్.. గతేడాది ఇదే నెలలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. దీంతో పునీత్ మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన […]
టాలీవుడ్ గాన గంధర్వుడు, ప్రముఖ గాయకుడు.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి చెంది రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ఏళ్ల పాటు.. తన గానామృతంతో అశేష ప్రేక్షకులను అలరించారు బాలు. ఆయన మృతి తెలుగు సినీ ఇండస్ట్రీకి తీరని లోటుగా మిగిలిపోయింది. బాలు స్థానాన్ని భర్తీ చేసే గాయకులేవరు తెలుగు ఇండస్ట్రీలో లేరంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో అంతటి ఖ్యాతి గడించిన గానగంధర్వుడికి తీరని అవమానం జరిగింది. అభిమానులు ఎంతో ప్రేమతో ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకుంటే.. కనీసం […]
సాధారణంగా మన దేశంలో సినిమా వాళ్లకున్న అభిమానులు ఇక ఎవరికి ఉండరేమో. ఇక హీరో హీరోయిన్లకు గుడి కట్టన ఘనత కూడా ఇండియన్ అభిమానులకే చెందుతుంది. ప్రస్తుతం మన సౌత్ స్టార్స్ కూడా పాన్ ఇండియా రేంజ్లో చెలరేగిపోతున్నారు. ఇక బాహుబలి వంటి సినిమాల వల్ల అయితే కొందరు హీరోలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక అభిమాన హీరోల కోసం ఫ్యాన్స్ ఎలాంటి పనులు చేయడానికి అయినా సిద్ధపడతారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ అభిమాని […]
కడపజిల్లా ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటు చేస్తే కూల్చేస్తామని హెచ్చరించారు బీజేపీ సీనియర్ నేత విష్ణు వర్ధన్ రెడ్డి. సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటు వ్యవహారంపై బీజేపీ నేతలు అగ్గిమీద గుగ్గలం అవుతున్నారు. టిప్పుసుల్తాన్ విగ్రహం కూల్చివేతతోనే మీ పతనం మొదలు అవుతుందంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టి ఆ తర్వాత అఫ్జల్ గురు విగ్రహం కూడా పెట్టడానికి సిద్ధం అవుతారని అనుమానాలు వ్యక్తం చేశారు. […]
ఏడాది కాలంగా సాగుతోన్న పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలు ముగిశాయి. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్లో పీవీ మార్గ్‌లో ఉన్న జ్ఞాన భూమిలో శతజయంతి ముగింపు ఉత్సవాలను నిర్వహించారు. వేడుకల్లో భాగంగా 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళ సై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నెక్లెస్‌రోడ్‌ను పీవీ మార్గ్‌గా ప్రకటించారు. అంతేకాకుండా ఈ సందర్భంగా పీవీ నర్సింహారావు రచనలతో రూపొందించిన పుస్తకాలను విడుదల చేశారు. ఎక్కడ ఏ పదవి లభించినా అక్కడ […]