ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా..? అయితే మీకో గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమీషన్ 1600 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా నిరుద్యోగులు కేంద్ర కొలువు సాధించడం చాలా సులువు.
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 7500 పోస్టుల భర్తీ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేయాలనుకుంటున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది. మునుపటి నోటిఫికేషన్ కు సవరణలు చేస్తూ ఖాళీల భర్తీని భారీగా పెంచింది. ఇది నిరుద్యోగులకు సువర్ణావకాశమనే చెప్పాలి.
ప్రభుత్వం ఉద్యోగం చేయాలనేది మీ కల అయితే ఇదే మీకు మంచి అవకాశం. పదవ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ అర్హత ఉంటే కనుక మీరు ఈ ఉద్యోగానికి అర్హులు. తాజాగా 5369 ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది.
ప్రభుత్వ సంస్థల్లో కొలువు సాధించాలన్నది మీ కోరికా..! అయితే, అలాంటి సువర్ణావకాశం మీ ముందుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో దేశవ్యాప్తంగా నియామకాలు చేపట్టే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విదుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 12,523 ఖాళీలను భర్తీ చేయనుండగా, ఇందులో హవల్దార్, ప్యూన్, డ్రాఫ్టరీ, జమిందార్, జేటీవో, చౌకీదార్, సఫాయివాలా, మాలి వంటి పోస్టులు ఉన్నాయి. మొదట 11,409 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించినప్పటికీ.. సవరణ అనంతరం […]
ప్రభుత్వ ఉద్యోగం చేయాలని కలలు కనే వారికి శుభవార్త. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, లోయర్ డివిజనల్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ నిర్వహించనుంది. భారత ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్టుమెంట్లు, కార్యాలయాలు, వివిధ రాజ్యాంగ సంస్థలు, చట్టబద్ధమైన సంస్థలు, ట్రిబ్యునల్స్ లలో గ్రూప్ సి పోస్టుల కింద లోయర్ డివిజనల్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించిన కాంపిటీటివ్ పరీక్షలను నిర్వహించనుంది. ఈ […]
ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచియున్న వారికి శుభవార్త. బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ వంటి కేంద్ర రక్షణ సంస్థల్లో పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. 24,369 ఖాళీలు ఉన్నట్లు సదరు నోటిఫికేషన్ లో పేర్కొంది. అయితే తాజగా, ఆ పోస్టులకు అదనంగా మరో 20,915 పోస్టులను చేర్చింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 45,284కి చేరింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో […]
ప్రభుత్వ ఉద్యోగం చేయాలని, పోలీస్ శాఖలో పని చేయాలని కలలు కనే వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ వంటి పలు పోస్టుల భర్తీ కోరుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 24,369 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో జనరల్ డ్యూటీ కానిస్టేబుల్, ఎస్ఎస్ఎఫ్, రైఫిల్ మేన్ వంటి పోస్టుల భర్తీకై దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ […]
ఎంతో మంది యువత ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి కష్టబడుతుంటారు. నోటిఫికేషన్ ఎప్పుడు పడ్డుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందంటే నిరుద్యోగులకు పండగే. తాజాగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లోని పలు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు నిర్వహించే పరీక్ష ఆన్ లైన్ లో విధానంలో ఉంటుంది. […]
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలకు ప్రకట వెలువడింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్యాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స బ్రాంచీల్లో డిప్లోమా, సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్ చదివిన వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC)జూనియర్ ఇంజినీర్స్ ఉద్యోగ నియామకాలకు ప్రకటన విడుదల చేసింది.ఎస్ఎస్ సీ ద్వారా ఉద్యోగం పొందిన వారు దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్-బి జూనియర్ ఇంజినీర్ పోస్టుల్లో నియమితులవుతారు. ఇవి నాన్ గెజిటెడ్ […]