సూపర్ స్టార్ మహేష్ తో చేయబోయే కొత్త సినిమా కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఒకటి రెండు కాదు ఏకంగా అన్ని పార్ట్స్ గా ఈ మూవీని తీయనున్నారట. ఇంతకీ ఏం జరుగుతోంది?
స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. ఆస్కార్ గెలిచి వచ్చిన వెంటనే మహేష్ ని మీట్ అయ్యాడు. వీళ్లిద్దరూ కలిసున్న పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది.
సినీ చరిత్రలో తొలిసారి ఓ తెలుగు సినిమాకు ఆస్కార్ వచ్చింది. అది డైరెక్టర్ రాజమౌళి మూవీ అయ్యేసరికి ప్రతి ఒక్కరూ తెగ ఆనందపడిపోతున్నారు. కానీ మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఆలోచనలో పడిపోతున్నారు. ఇంతకీ ఎందుకో తెలుసా?
ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేశాడు. పైగా మహేష్ బాబుతో తాను ఎలాంటి సినిమా తీయనున్నాడో చెప్పేసరికి ఫ్యాన్స్ అందరూ ఖుషి అయిపోయారు.
ఒకప్పటితో పోలిస్తే.. ఇప్పుడు సినిమాలు చూసే, తీసే విషయంలో చాలా మార్పులొచ్చాయి. ప్రేక్షకులు కంటెంట్ బేస్డ్ సినిమాలనే ఎక్కువగా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్లే దర్శకులు కూడా ఆ తరహా స్టోరీస్ తోనే వస్తున్నారు. ఇక ఇది కాదన్నట్లు పాన్ ఇండియా మూవీస్ కూడా గత మూడు నాలుగేళ్లలో బాగా పాపులర్ అయిపోయాయి. అయితే భారీ బడ్జెట్ సినిమాలు అయినా ఉండాలి, లేదంటే పాన్ ఇండియా మూవీస్ అయినా అయ్యుండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇక తెలుగు […]
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి పేరు వరల్డ్ వైడ్ మార్మోగిపోతోంది. ఏ దేశానికి వెళ్లినా సరే ప్రతి ఒక్కరూ, జక్కన్న మేనియాలో ఊగిపోతున్నారు. ఇక తాజాగా ఈ దర్శకుడికి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు దక్కడంతో తెలుగు సినీ ప్రేమికులు తెగ ఆనందపడిపోతున్నారు. తమకు దొరికిన అద్భుతమైన డైరెక్టర్ రాజమౌళి అని పొంగిపోతున్నారు. దీంతో రాజమౌళి పేరు మాత్రమే కాదు.. టాలీవుడ్ పేరు విశ్వవ్యాప్తమైంది. ఈ క్రమంలోనే జక్కన్న తర్వాత సినిమాపై అంచనాలు అమాంతం […]
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి పేరొక బ్రాండ్. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ తో ప్రపంచదేశాల ప్రేక్షకులను ఇండియా వైపు.. ముఖ్యంగా టాలీవుడ్ వైపు తిరిగిచూసేలా చేసిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా సరిహద్దులను చెరిపేసి.. బిగ్గెస్ట్ సినిమాలు తీయాలనే దర్శకనిర్మాతలకు కొత్త బాటలు వేశాడు. అయితే.. ఈ ఏడాది రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఆర్ఆర్ఆర్ తీసి మెప్పించిన రాజమౌళి.. తదుపరి సినిమాను […]
పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. రాజమౌళితో మహేష్ బాబు సినిమా చేయడం ఇదే మొదటిసారి. అందులోనూ ఏకంగా పాన్ వరల్డ్ మూవీతో బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఎందుకంటే.. సౌత్ ఇండియాలో హాలీవుడ్ పర్సనాలిటీ కలిగిన హీరో మహేష్ బాబు ఒక్కడే. మరి అలాంటి మహేష్ తో రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడా? అనే ప్రశ్న.. వీరి […]