మహేష్ బాబు, జగన్ కి కామన్ ఫ్యాన్స్ ఎక్కువ. మహేష్ బాబునే జగన్ గా ఊహించుకుంటూ ఉంటారు. అయితే జగన్ పథకాన్ని మహేష్ తన సినిమా టైటిల్ గా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ పథకం ఏంటి?
సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'SSMB28'పై రోజురోజుకూ ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. వీరి కాంబినేషన్ లో ఇదివరకే అతడు, ఖలేజా లాంటి కల్ట్ సినిమాలు వచ్చినప్పటికీ.. అవి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ కాలేకపోయాయి. కానీ.. ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి మూడో సినిమా చేస్తుండటంతో అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ తెరకెక్కుతున్న మూడో చిత్రం.. SSMB28. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. దాదాపు 12 ఏళ్ళ తర్వాత వీరి కాంబినేషన్ సెట్ అయ్యేసరికి.. అభిమానులలో అంచనాలు పీక్స్ లోకి చేరుకున్నాయి. ఈ సినిమాలో.. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా మూడో హీరోయిన్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు కథనాలు వైరల్ అవుతున్నాయి.
ఇండస్ట్రీలో ఎన్ని హిట్స్ ఉంటే అన్ని అవకాశాలు తలుపు తడతాయి. వరుసగా కాకపోయినా గ్యాప్ ఇస్తూ ప్లాప్స్ పడితే అవకాశాలు వచ్చే ఛాన్స్ 50-50 ఉంటుంది. అదే వరుసగా రెండు లేదా అంతకుమించి ప్లాప్స్ పడ్డాయంటే కెరీర్ సందిగ్ధంలో పడినట్లే. ప్రస్తుతం స్టార్ హీరోయిన్.. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే అలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తోంది.
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అరవింద సమేత'.. బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. ఆ తర్వాత మరో ప్రాజెక్టు అనౌన్స్ చేశారు కానీ అది లేటవుతోంది. ఇప్పుడు ఆ మూవీ గురించి అదిరిపోయే న్యూస్ బయటకొచ్చింది.
ఈ మధ్యకాలంలో కాంట్రవర్సీలతో కూడా సినిమాలపై హైప్ క్రియేట్ చేయడం మనం చూస్తున్నాం. ఇంకా షూటింగ్ దశలో ఉన్న సినిమాపై ఊహించని కామెంట్స్ చేసి అంచనాలు క్రియేట్ చేయాలనీ అనుకోవడం అన్నిసార్లు కుదరకపోవచ్చు. తాజాగా ఈ సినిమాపై అంచనాలు పెంచుతూ పలు వ్యాఖ్యలు చేశారు.
ఈ మధ్యకాలంలో అభిమాన హీరోలకు సంబంధించి సినిమాల విషయంలో బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు అభిమానులు. ప్రతి విషయంలో ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఒక స్టార్ హీరో సినిమా హిట్ అయితే ఒకలా.. అంచనాలు రీచ్ అవ్వకపోతే మరోలా ట్రీట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రతి విషయాన్నీ క్యాల్కులేట్ చేస్తూ చూస్తున్నారు. సినిమా నుండి ముందు సాంగ్స్ వస్తాయి.. అవి హిట్టయితే సినిమా కూడా ఇరగ్గొట్టేసి ఉంటాడని మ్యూజిక్ డైరెక్టర్ ని ఆకాశానికి ఎత్తేస్తారు. […]
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం SSMB 28. మహేష్ బాబు ఇంట్లో జరిగిన విషాదాల కారణంగా గత కొంత కాలం ఈ సినిమా షూటింగ్ వాయిదాలు పడింది. అనంతరం శరవేగంగా సూపర్ స్టార్ సినిమా షూటింగ్ ను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అదేంటంటే? ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను భారీ ధరకు కోనుగోలు చేసింది […]
ఒకప్పుడు సినిమా అంటే థియేటర్ కు వెళ్లాలి. అలా మాత్రమే ఎక్స్ పీరియెన్స్ చేయగలం అనుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. అయితే థియేటర్లకు జనాలు వెళ్తున్నారు. అదే టైంలో ఓటీటీ ప్రేక్షకుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. ప్రపంచ సినిమాని ఇంట్లో కూర్చొనే చూసేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అలవాటైన ఓటీటీలు అంటే రెండు మూడు పేర్లు చెబుతారు. కానీ నెట్ ఫ్లిక్స్ అని మాత్రం చెప్పరు. ఎందుకంటే అది చాలా కాస్ట్ లీ, […]
గతేడాది ‘సర్కారు వారి పాట’ మూవీతో మంచి హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. తదుపరి సినిమాలను సాలిడ్ గా లైనప్ చేశాడు. అతడు, ఖలేజా సినిమాలతో ఘట్టమనేని ఫ్యాన్స్ కి మర్చిపోలేని ఆల్ టైమ్ ఎంటర్టైనింగ్ మూవీస్ అందించిన త్రివిక్రమ్ తో ఓ సినిమా.. ఆ తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళితో బిగ్గెస్ట్ ఫ్రాంచైస్ ప్లాన్ చేసేశాడు. ఇటీవలే రాజమౌళితో సినిమా ఫ్రాంచైస్ అని చెప్పి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు రచయిత విజయేంద్రప్రసాద్. […]