తెర ముందు నవ్వుతూ ఆడే ప్రతీ బొమ్మ కదలిక వెనుక ఒక వ్యధ ఉంటుంది. తెర వెనుక జరిగే కథలు మనకెవరికీ తెలియవు. కానీ సినిమా వాళ్ళూ మనుషులే, వాళ్ళవి సున్నితమైన మనసులే. ఆ మనసుకి గాయమైతే తట్టుకోలేరు. ఆర్టిస్టుల మనసు గాయమైతే అభిమానులతో పంచుకోకుండా ఉండలేరు. తాజాగా శ్రీను వైట్ల తన మనసులో ఉన్న బరువైన బాధను అభిమానులతో పంచుకున్నారు. నీకోసం సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టిన శ్రీను వైట్ల.. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు […]
సినీ సెలెబ్రిటీలు స్టేజీల మీద చెప్పలేని కొన్ని విషయాలను సమయం, సందర్భం వచ్చినప్పుడు బయట పెట్టేస్తుంటారు. ఒకరి గురించి కామెంట్స్ చేయాలని అనుకోకున్నా చెప్పిన మాటలు మాత్రం వివాదాస్పదంగా మారుతుంటాయి. ఇదివరకు చాలామంది సెలెబ్రిటీలు ఇలాంటి విషయాల్లో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. తాజాగా ఆ జాబితాలోకి మాస్ రాజా రవితేజ పేరు వచ్చి చేరింది. వివరాల్లోకి వెళితే.. రవితేజ కెరీర్లో భారీ ప్లాప్ గా నిలిచిన సినిమాల్లో `అమర్ అక్బర్ ఆంటోని` ఒకటి. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన […]
ఫిల్మ్ డెస్క్- ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శ్రీని వైట్ల ఇంట్లో విషాదం నెలకొంది. శ్రీని వైట్ల కు పితృ వియోగం సంభవించింది. శ్రీను వైట్ల తండ్రి కృష్ణా రావు తూర్పు గోదావరి జిల్లాలోని కందులపాలెంలో ఉంటున్నారు. ఆయన వయసు 83 ఏళ్లు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపధ్యంలో ఆయన ఆదివారం ఉదయం కన్నుమూశారు. పలువురు సినీ ప్రముఖులు శ్రీను వైట్లను ఫోన్‌లో పరామర్శిస్తున్నారు. వారి తండ్రి కృష్ణా రావు మృతికి సంతాపం […]
అక్కినేని నట వారసుడు అఖిల్ వెండి తెరపై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి చాలానే కష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు 4 చిత్రాల్లో నటించిన ఈ యంగ్ హీరోకు ఇప్పటిదాకా ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా రాలేదు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంటే.. మరో మూవీ ఏజెంట్ సెట్స్‌పై ఉంది. ఈ క్రమంలో అఖిల్ తన లుక్ ను పూర్తిగా మార్చేయడం ఆసక్తికరంగా మారింది. డాషింగ్ లుక్ […]