సినిమా అంటే కొందరికి పిచ్చి, మరికొందరికి సరదా, ఇంకొంతమందికి వ్యసనం. తెలుగు ప్రేక్షకులు సినిమాల విషయంలో అస్సలు మొహమాటపడరు. భాషతో సంబంధం లేకుండా సినిమా బాగుంటే చాలు.. గుండెల్లో పెట్టేసుకుంటారు. అలా తెలుగు మూవీ లవర్స్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్స్ అందరూ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న సినిమా ‘అవతార్ 2’. డిసెంబరు 16న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రానుంది. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం స్టార్ డైరెక్టర్ పనిచేశాడు. ప్రస్తుతం ఈ విషయం […]