గత రెండు రోజులుగా నటి కరాటే కళ్యాణి దత్తపుత్రిక విషయమై బాలల పరిరక్షణ కమిషన్ విచారణలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. తాజాగా సమగ్ర విచారణ అనంతరం సంబంధిత అధికారులు కళ్యాణి దగ్గర ఉన్న పాపను ఆమె తల్లిదండ్రులకు అప్పగించి.. కరాటే కళ్యాణి పాపను దత్తత తీసుకోలేదని స్పష్టం చేస్తూ క్లీన్ చిట్ ఇచ్చినట్లు సమాచారం. పాప ఫ్యామిలీ రంగారెడ్డి జిల్లాకు చెందినవారు కావడంతో కేసును అక్కడి అధికారులకు బదిలీ చేసినట్లు తెలుస్తుంది. చిన్న పిల్లలను దత్తత తీసుకునే […]
యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి వారం రోజులు క్రితం వరకు ఇతగాడు ఎంతమందికి తెలుసో లేదో తెలియదు కానీ.. కరాటే కళ్యాణితో వివాదం మూలంగా ఒక్క రాత్రిలోనే వైరల్ అయ్యాడు. ప్రస్తుతం చానెల్స్, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో ఇతడి పేరు మారు మోగిపోతుంది. ఈ వివాదంలో కొందరు శ్రీకాంథ్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక వివాదం సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు శ్రీకాంత్ రెడ్డి. ఇక తాజాగా వివాదాలకే కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే రామ్ గోపాల్ […]
యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి తన ప్రాంక్ వీడియోలతో యూట్యూబ్‌లో ఎంత మందికి చేరువయ్యాడో.. లేదో తెలియదు కానీ.. కరాటే కళ్యాణితో పెట్టుకున్న వివాదం కారణంగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, కొన్ని ప్రధాన మీడియా చానెల్స్‌లో కూడా దర్శనమిస్తున్నాడు. అసలు ఈ వివాదంలో తప్పు ఎవరది అనే విషయం మీద ఇంక జనాలకు స్పష్టతలేదు. ఇక వీరిద్దరి మధ్య ప్రారంభమైన వివాదం.. చివరకు పిల్లల అక్రమ రవాణా వరకు సాగింది. కరాటే కళ్యాణి.. […]
యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కళ్యాణి దాడి చేసిన ఘటనపై యూట్యూబర్స్ అంతా ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసిందిగాక.. నన్ను ప్రాంక్ వీడియోలు చేయొద్దని చెప్పడానికి ఆమె ఎవరు అంటోంది యూట్యూబ్ నటి స్వాతినాయుడు. ఈ క్రమంలో స్వాతినాయుడు వీడియో ద్వారా స్పందిస్తూ కరాటే కళ్యాణిపై సీరియస్ అయ్యింది. ఇక స్వాతినాయుడు మాట్లాడుతూ.. “గురువారం రాత్రి కరాటే కళ్యాణి శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేయడం చాలా తప్పు. శ్రీకాంత్ రెడ్డి తప్పుచేస్తే చట్టం […]
నటి కరాటే కళ్యాణి – యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిల వివాదం గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వివాదానికి సంబంధించిన ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో, డిబేట్ లలో పాల్గొన్నారు శ్రీకాంత్ రెడ్డి, కరాటే కళ్యాణి. అలాగే శ్రీకాంత్ రెడ్డిపై దాడికి పాల్పడిన కరాటే కళ్యాణి.. ఆ దాడిలో శ్రీకాంత్ రెడ్డి ఆమెపై కూడా చేయి చేసుకున్నాడు. ఆ మరుసటి రోజే ఇద్దరూ ఒకరిపై ఒకరు కంప్లైంట్స్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో […]
నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య చోటు చేసుకున్న వివాదం చిలికి చిలికి గాలివాన చందగా పెద్దదిగా మారింది. ఈ వివాదం కొనసాగుతుండగానే.. కరాటే కళ్యాణి మీద వరుస ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. ఓ వ్యక్తి కరాటే కళ్యాణి వల్ల తనకు ప్రాణ హాని ఉందని తెలపగా.. ప్రస్తుతం ఆమె పెంచుకుంటున్న చిన్నారులకు సంబంధించి పలు ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. గత కొంతకాలంగా కరాటే కళ్యాణి ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను తన ఇంట్లో […]
నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య చోటు చేసుకున్న వివాదం చిలికి చిలికి గాలివాన చందగా పెద్దదిగా మారింది. ఈ వివాదం కొనసాగుతుండగానే.. నటి కరాటే కళ్యాణి మీద వరుస ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. ఓ వ్యక్తి కరాటే కళ్యాణి వల్ల తనకు ప్రాణ హాని ఉందని తెలపగా.. ప్రస్తుతం ఆమె పెంచుకుంటున్న చిన్నారులకు సంబంధించి పలు ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. గత కొంతకాలంగా కరాటే కళ్యాణి ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను తన […]
సినీ నటి కరాటే కళ్యాణి – యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రాంక్ వీడియోల పేరుతో బూతు వీడియోలు తీసి.. ఆడవాళ్లని అసభ్యకరంగా చూపిస్తూ వాళ్లని వాడుకుంటూ అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నాడంటూ శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కళ్యాణి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అలాగే అతనిపై దాడికి పాల్పడి వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి కూడా కరాటే కళ్యాణిపై ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం […]
Karate Kalyani: నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిల వివాదం ఇప్పటిలో సద్దుమణిగేలా కనిపించటం లేదు. ఇప్పటికే ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టుకున్నారు. తీవ్రస్థాయిలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మీడియా వేదికగా కూడా ఒకరినొకరు నిందించుకుంటున్నారు. తాజాగా, ఓ న్యూస్ ఛానల్ లైవ్ డిబేట్‌లో కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి తిట్టుకున్నారు. ఈ సందర్భంగా కళ్యాణి, శ్రీకాంత్‌పై విరుచుకుపడ్డారు. ‘‘ నేను వెళ్లి తన్నొస్తా వాడ్ని. నేను వదలను వాడ్ని. […]
నటి కరాటే కళ్యాణి వర్సెస్ యూట్యూబర్ బూతుల శ్రీకాంత్ రెడ్డిల వివాదం రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. గురవారం రాత్రి యూసఫ్ గూడ పరిధిలో కరాటే కళ్యాణి తన అనుచరులతో కలిసి.. యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో కరాటే కళ్యాణికి సైతం చెంపదెబ్బలు తిన్నది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరిద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటనానికి […]