హీరో శ్రీకాంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన పనిలేదు. ఒక ఫ్యామిలీ హీరోగా శ్రీకాంత్ కు టాలీవుడ్ లో ఎన్నో మంచి హిట్స్ ఉన్నాయి. తర్వాత సపోర్టింగ్ రోల్స్, విలన్ గానూ చాలా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కన్నడలోనూ హీరో శ్రీకాంత్ కు ఎంతో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ అద్భుతమైన చిత్రాలతో శ్రీకాంత్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గతంలో శ్రీకాంత్ కి జోడీ అంటే అందరికీ బాగా గుర్తొచ్చే పేరు రోజా. రోజా- శ్రీకాంత్ […]
సినిమా అనేది అన్ని రంగులు కలిపి ఓ మంచి పెయింటింగ్ ని రెడీ చేయడం లాంటిది. ఒక్కో రంగులో ఒక్కో ఎమోషన్.. ఆ ఎమోషన్స్ వెనుక మర్చిపోలేని సంఘటనలు.. వాటిని అల్లుకొని బంధాలు, బాధ్యతలు.. వీటికి తోడు జీవిత లక్ష్యాలు.. ఇన్ని రంగులను కలగలిపి అందమైన సినిమా పెయింటింగ్ రెడీ చేసి.. థియేటర్స్ అనే ప్రదర్శనశాలలో ప్రదర్శిస్తే.. ఎలా ఉందో చూసి ఫలితం డిసైడ్ చేసేవారే ప్రేక్షకులు. అలా కృష్ణవంశీ అనే దిగ్గజ దర్శకుడు.. ‘ఖడ్గం’ అనే […]
శ్రీకాంత్- ఊహ.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ జంట పేరు బాగా వైరల్ అవుతోంది. 1997లో పెళ్లి చేసుకున్న ఈ జంట ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత.. పాతికేళ్లకు ఇప్పుడు విడాకులు తీసుకుంటున్నారు అంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇప్పటికే ఈ వార్త నెట్టింట కూడా బాగానే చక్కర్లు కొట్టింది. ఎంతలా అంటే శ్రీకాంత్- ఊహ బంధువులు, మిత్రులు అంతా వారికి ఫోన్లు చేసి వారిని ఓదార్చే దాకా వెళ్లిపోయింది. ఇదంతా చూసి శ్రీకాంత్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఎంతో సంతోషంగా వారి […]
సమాజంలో ప్రస్తుతం ప్రేమ-పెళ్లి- విడాకులు ఇవి సర్వ సాధారణం అయిపోయాయి. ఎవరు పెళ్లి చేసుకుంటారో.. ఎవరు ఎందుకు విడిపోతాలో ఎవరికీ తెలియదు. సెలబ్రిటీల విషయంలో మాత్రం ఇలాంటి వాటిపై ఎక్కువ ఆసక్తి నెలకొని ఉంటుంది. వాళ్లు పెళ్లి చేసుకున్నా.. విడాకులు తీసుకున్నా రెండూ సెన్సేషన్ చేస్తారు. సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఇంకా త్వరగా వైరల్ అవుతున్నాయి. అయితే ఉన్నది ఉన్నట్లు చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ, ఈ మధ్య అసలు వార్తలకంటే పుకార్లే […]
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సీనియర్ హీరో శ్రీకాంత్. దాదాపు ఇప్పటికీ 125పైగా సినిమాల్లో నటించిన శ్రీకాంత్ తన నటన శైలీతో అందరినీ మెప్పించి ఆకట్టుకున్నాడు. ఇక శ్రీకాంత్ హీరోగానే కాకుండా ఈ మధ్యకాలంలో విలన్ పాత్రలో కూడా నటిస్తూ తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసి అదరగొడుతున్నాడు. ఇదిలా ఉంటే శ్రీకాంత్ అప్పట్లో సినిమాల్లో నటిస్తున్న క్రమంలోనే నటి అయిన ఊహ పరిచయం అయింది. ఇక […]
Rithu Chowdhary: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీ స్టేటస్ అందుకున్న ప్రతి ఒక్కరూ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ విషయాలన్నీ సోషల్ మీడియాలోనే షేర్ చేసుకుంటున్నారు. సినీ స్టార్స్ నుండి సీరియల్ ఆర్టిస్టులు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వరకు అందరూ సోషల్ మీడియానే ఫాలో అవుతున్నారు. పర్సనల్ విషయాలు, ప్రేమ, పెళ్లి వార్తలను కూడా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. తాజాగా బాయ్ ఫ్రెండ్ ని ఇంట్రడ్యూస్ చేసి వార్తల్లోకెక్కింది బుల్లితెర బ్యూటీ రీతూ చౌదరి. టీవీ సీరియల్స్ ద్వారా […]
Hero Srikanth Daughter Medha Spotted At Tirumala: హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలోకి విలన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత హీరోగా ఎదిగాడు. తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ చిత్రంలో మరోసారి విలన్‌గా మారి ప్రేక్షకులను భయపెట్టాడు. ఇక శ్రీకాంత్ కుమారుడు రోషన్ కూడా హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఇక శ్రీకాంత్ అలనాటి అందాల నటి ఊహను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత ఊహ సినిమాలకు […]
డిజిటిల్ మీడియా ప్రపంచంలో సుమన్ టీవీ ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతోంది. 4 కోట్ల 50 లక్షల మంది నెట్‌వర్క్ సబ్ స్క్రైబర్స్ తో, రోజుకి 2 కోట్లకు పైనే వ్యూవర్ షిప్ తో సుమన్ టీవీ సౌత్ ఇండియాలోనే లీడింగ్ డిజిటిల్ నెట్‌వర్క్ గా కొనసాగుతోంది. అయితే.., సుమన్ టీవీని మరో స్థాయికి తీసుకెళ్లాలన్న సంకల్పంతో యాజమాన్యం ముందడుగు వేసింది. అన్నీ హంగులతో హైదరాబాద్ లో సరికొత్తగా 24/7 డిజిటిల్ న్యూస్ ఛానెల్ స్టూడియోని నిర్మించింది. ఇండియాలోనే […]
“చాలా బాగుంది” మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాళవిక. ఆ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన ఆమె.. కేవలం అర డజన్ సినిమాలు మాత్రమే చేసింది. అయితే మాత్రం గ్లామర్ గాళ్ గా మంచి పేరు తెచ్చుకుంది. స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన హీరోయిన్ మాళవిక తమిళంలో మంచి పేరు తెచ్చుకుంది. కన్నడంలో ఒక సినిమాలో మాత్రమే నటించింది. తెలుగులో తాను నటించిన మొదటి చిత్రంలోని రేప్ సీన్ బాగా ఇబ్బంది పెట్టిందన్నారు నటి మాళవిక. […]
ప్రపంచంలోని సాంకేతికతను తెలుగు సినిమా వారి ముందుకు తీసుకొచ్చే మహత్తర కార్యక్రమానికి ‘ఫోటో టెక్’ సంస్థ శ్రీకారం చుట్టింది. ఫోటో టెక్ సంస్థ భారీ స్థాయిలో ‘హైదరాబాద్ ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ ఫిల్మ్ అండ్ బ్రాడ్ కాస్ట్ ఎక్స్ పో’ను నిర్వహించబోతోంది. దీనికి సంబంధించిన గ్రాండ్ పోస్టర్ లాంచ్ వేడుక హైదరాబాద్ లోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా.. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, హీరో […]