శ్రీ కాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని హై స్పీడ్‌గా వస్తున్న ఓ కారు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఎండాకాలం వచ్చిందంటే చాలు ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతుందని అధికారులు అంటున్నారు.
ప్రభుత్వాలు దిశ, నిర్భయ వంటి కఠినమైన చట్టాలు రూపొందించినా దుర్మార్గుల ఆలోచనల్లో మాత్రం మార్పు రావడం లేదు. కొందరు దుర్మార్గులు రోడ్డుపై కనిపించిన అమ్మాయిలను లైంగికంగా వేధిస్తూ అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే ఓ ఆర్టీసీ డ్రైవర్ 6వ తరగతి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?
సాధారణంగా షాపింగ్ మాల్స్, జ్యూవెలరీ షాప్స్ ని సినీ సెలబ్రిటీలతో ఓపెనింగ్ చేయిస్తుంటారు వ్యాపారులు. వాళ్ళ బిజినెస్ పరంగానే సెలబ్రిటీలను ఆహ్వానించినా.. ఆయా షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ అందుబాటులో ఉంటే మాత్రం.. అక్కడికి వచ్చే సెలబ్రిటీలను చూసేందుకు ఫ్యాన్స్, జనాలు పెద్ద ఎత్తున ఎగబడుతుంటారు. ముఖ్యంగా హీరోలు విషయం పక్కన పెడితే.. హీరోయిన్స్ వస్తే షాపింగ్ మాల్స్ వద్ద హంగామా మామూలుగా ఉండదు. హీరోయిన్స్ కంటే కూడా మాస్ క్రేజ్ ఉన్న సెలబ్రిటీలు వస్తే.. ఆ కిక్కే […]
ఏపీలోని ఓ జిల్లాకు చెందిన ఓ అందమైన మహిళ బస్సులో ప్రయాణిస్తుంది. తన ప్రయాణంలో ఓ యువకుడిని పరిచయం చేసుకుంది. మహిళ కాస్త అందంగానే ఉండడంతో ఆ యువకుడు మనసులో ఏదేదో ఊహించుకున్నాడు. ఈ పరిచయంతోనే ఇద్దరు ఇంకాస్త దగ్గరయ్యారు. ఇంకేముంది.. ఆ మహిళ యువకుడిని లాడ్జికి వెళ్దామని కోరింది. కుర్రాడు.., పైగా వయసులో ఉన్నాడు కదా కాదనకుండా సరే అన్నాడు. ఇంకేముంది ఇద్దరు కలిసి ఎంచక్కా లాడ్జిలో ఓ రూమ్ ను తీసుకుని అందులోకి వెళ్లిపోయారు. […]
‘ప్రేమ’ అనే రెండు అక్షరాల పదం మనిషిని ఎక్కడి దాకైనా, ఎలాంటి పనైనా చేసేలా ప్రేరేపిస్తుంది. అలా ప్రేమించి పెద్దలను ఎదిరించి కొందరు పెళ్లి చేసుకుంటే, మరికొందరు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే కొన్ని సంఘటనల్లో మాత్రం అప్పుడప్పుడు అనుకోని ట్విస్ట్ లు జరుగుతుంటాయి. తాజాగా ఓ ప్రేమ జంట విషయంలో అలాంటి ట్విస్ట్ ఒకటి జరిగింది. ప్రేమించుకున్న ఆ జంట తొమ్మిది నెలల కిందట కనిపించకుండా పోయింది. వారి స్వగ్రామాల సమీపంలో ఇటీవల ఓ మహిళ, పురుషుడి […]
Jr NTR Fan: సినీ హీరోలకు, అభిమానులకు మధ్య బంధం అనేది వెలకట్టలేనిది. ఎప్పుడూ నేరుగా కలవకపోయినా, తమ పేరు హీరో నోటినుండి రాకపోయినా.. హీరోలను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అభిమానులు ఎంతోమంది ఉంటారు. ఎల్లప్పుడూ అభిమాన హీరోలు బాగుండాలని కోరుకునే ఫ్యాన్స్.. ఫ్యాన్స్ బాగుండాలని కోరుకునే హీరోలు.. ఇదే వెలకట్టలేని బంధం. కొన్నిసార్లు హీరోకు ఏమైనా ఫ్యాన్స్ తట్టుకోలేరు. కొన్నిసార్లు ఫ్యాన్స్ కి ఏమైనా హీరోలు తట్టుకోలేరు. ప్రస్తుతం అలాంటి బాధలోనే ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. […]
కొందరు అమ్మయిలు బయటేమో ఏం తెలియనట్టు నటిస్తూ లోపల అసలు రూపాన్ని దాచిపెడుతుంటారు. ఇలా ఎంతో మంది యువతులు అసలు రూపాన్ని సమయమొచ్చినప్పుడల్లా బయటకు తీస్తూ ఊహించని మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా బరితెగించిన ఓ యువతి అన్నం పెట్టిన సంస్థకే కన్నం వేసింది. ఇంతటితో ఆగకుండా పని చేస్తున్న సంస్థను నిండా ముంచింది. అసలు ఏం జరిగిందనేదే కదా మీ డౌట్? పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన స్రవంతి అనే యువతి […]
నేటికి కూడా మన సమాజంలో ఆడపిల్ల అంటే చిన్నచూపు. అమ్మాయి పుడితే మైనస్.. ఖర్చు తప్ప లాభం ఉండదు అని ఆలోచించే కుటుంబాలు కోకొల్లలు. అయితే తల్లిదండ్రులు ఆలోచించని అంశం ఏంటంటే.. ఆడపిల్లలకు కూడా తగిన సహాకారం అందించి.. ప్రోతాహిస్తే.. మగపిల్లాడి కంటే ఎక్కువ విజయం సాధిస్తారు. దీన్ని నిజం చేసి చూపింది షేక్ షామిలి అనే యువతి. తనపై ఎంతో నమ్మకం ఉంచి.. చదివించిన తల్లిదండ్రుల పేరు నిలబెట్టింది. టీసీఎస్ కంపెనీలో భారీ ప్యాకేజీతో ఉద్యోగం […]
నేటికాలంలో జరుగుతున్న కొన్ని ఘటనలను చూస్తే మనషుల్లో మానవత్వం అసలు ఉందా అనే సందేహం కలుగుతుంది. కొందరు బ్రతుకు దెరువు కోసం పట్టణాలకు వచ్చి అద్దె ఇంటిలో జీవనం సాగిస్తుంటారు. అనుకోని ఘటనలు జరిగినప్పుడు ఆ అద్దెకు ఉండే వారికి సదరు ఇంటి యజమాని సహయం అదిస్తారు. కానీ కొందరు దారుణంగా ప్రవర్తిస్తారు. ఎంతలా అంటే మానవత్వం మంటగలిసిపోయిందా? అనే అలా ప్రవర్తిస్తారు. తాజాగా ఓ యజమాని చేసిన పనికి సభ్య సమాజం అతడి ఛీత్కరిస్తుంది. తన […]