తెలుగు బుల్లితెరపై ఎన్నో రియాల్టీ షోలు వచ్చాయి. ఇందులో బిగ్ బాస్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ కి మొదట ఎన్టీఆర్, రెండో సీజన్ కి నాని, ప్రస్తుతం వరుసగా కింగ్ నాగార్జున హూస్ట్ గా కొనసాగుతున్నారు.
బిగ్ బాస్ హౌస్ లో చాలా మందికి మంచి ఫేమ్ ను , నేమ్ ను తెచ్చిపెట్టింది. అలాంటి వారిలో వారే శ్రీసత్య, మెహబూబ్ లు. ప్రస్తుతం వీరిద్దరూ బీబీ జోడిలో సందడి చేస్తున్నారు. అయితే తాజాగా శ్రీ సత్యకు ప్రపోజ్ చేశాడు మెహబూబ్.
శ్రీసత్య.. బిగ్ బాస్, సీరియల్స్, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండేవారికి ఆమె సుపరిచితురాలే. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత మిస్ విజయవాడ కూడా అయ్యింది. తర్వాత సీరియల్స్ లో అడుగుపెట్టి అదే కెరీర్‌గా మలుచుకుంది. అడపాదడపా సినిమాల్లోనూ కనిపించింది. ప్రస్తుతం మాత్రం బిగ్ బాస్ తెలుగు సీజన్6లో అభిమానులను అలరిస్తోంది. తన మాటలు, డాన్సులు, అమాయకపు చర్యలతో అందరినీ నవ్విస్తోంది. ఆమెకు చికెన్ అంటే ఎంతో ఇష్టం. 365 రోజులు పెట్టినా తింటుంది. ఏది ఉన్నా […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ప్రస్తుతం ఈ షో అలా అలా సాగుతోంది. అయితే ఈ షోలో కొందరి పేర్లు మాత్రం బాగా వినిపిస్తూ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా వినిపించే పేర్లు అర్జున్ కల్యాణ్- శ్రీ సత్య. మనోడికి శ్రీ సత్య మీద ఫీలింగ్స్ ఉన్నాయని ప్రేక్షకులే కాదు.. హౌస్ మొత్తం కూడా కోడై కూస్తోంది. అర్జున్ మాత్రం శ్రీ సత్య మాట్లాడితే చాలు, నవ్వితే చాలు, నన్ను చూస్తే చాలు అన్నట్లుగా వెనకే తిరుగుతూ […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రేటింగ్స్ లో దూసుకువెళ్లడం పక్కన పెడితే నెగెటివిటీలో తెగ పాపులర్ అవుతోంది. రాను రాను బిగ్ బాస్ టాస్కులు మరీ దరిద్రంగా తయారయ్యాయి అంటూ బుల్లితెర తెలుగు ప్రేక్షకులు మొత్తుకుంటున్నారు. ప్రేక్షకులను అలరించేందుకు మరీ దిగజారిపోతున్నారంటూ.. కామెంట్ చేస్తున్నారు. ఇన్నాళ్లు టాస్కుల్లో గ్రూపులు చేసి కొట్టుకోమని ప్రోత్సహించిన బిగ్ బాస్ ఇప్పుడు స్కిన్ షోని తెగ ఎంకరేజ్ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నడుస్తున్న కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో నాలుగో వారం కొత్త రచ్చ షురూ అయ్యింది. ఈ వారం కెప్టెన్సీ పోటీ కోసం కంటెండర్లను ఎంపిక చేసేందుకు బిగ్ బాస్ కొత్త టాస్కు ఇచ్చాడు. హోటల్ వర్సెస్ హోటల్ అంటూ ఇంట్లోని సభ్యులకు టాస్క్ ఇచ్చారు. ఒకే హోటల్ పెట్టి ఆడమంటే కిక్కు ఉండదు అనుకున్నారో? లేక అలా అయితే గొడవలు జరిగే ఛాన్స్ లేదని భావించారో తెలియదు. కానీ, ఇంట్లోని సభ్యులను రెండు గ్రూపులుగా చేసి రెండు […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 హౌస్‌లో చాలా గ్రూపులు ఉన్నాయి. వాటిలో రేవంత్- అర్జున్- శ్రీహాన్- శ్రీ సత్య వీళ్లది కూడా ఒక గ్రూపు అనే అందరూ అనుకున్నారు. కానీ, అది నిజం కాదు అని శ్రీ సత్య నిరూపించింది. ఎందుకంటే ఫ్రెండ్ అని అనుకుంటున్న రేవంత్ గురించి ఇష్టారీతిన కామెంట్స్ చేసి అతనికే వెన్నుపోటు పొడిచినట్లు కనపించింది. నిజానికి శ్రీ సత్య విషయంలో అర్జున్ ఎప్పుడో రేవంత్ పార్టీ కాదని రుజువైంది. సమయం దొరికినప్పుడల్లా […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రెండో వారం వీకెండ్ ఎపిసోడ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే రొటీన్‌కి భిన్నంగా ఆ రెండు ఎపిసోడ్లలో నాగార్జన ఫుల్ ఫైర్ అయ్యాడు. అసలు హౌస్‌లో ఆడుతున్నారా? చిల్ అవ్వడానికి వచ్చారా అంటూ 9 మందిని సోఫా వెనక నిల్చోబెట్టి కడిగిపారేశాడు. ఆ క్లాస్ తర్వాత హౌస్ మేట్స్ మొత్తం యుద్ధ ప్రాతిపదికన తమలో ఉన్న లోపాలను సరిదిద్దుకుని ఆటలో దూకారు. అడవిలో ఆట అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. గొడవలు, గ్రూపులు, కొట్లాటలు, టాస్కులతో తెగ హడావుడిగా మారిపోయింది. కెప్టెన్సీ టాస్కుతో హౌస్ మేట్స్ అంతా ఫుల్ బిజీగా మారిపోయారు. కెప్టెన్సీ టాస్కులో మొదటి రౌండ్ పూర్తైన విషయం తెలిసిందే. తర్వాత శ్రీహాన్- ఆదిరెడ్డి- శ్రీ సత్య రెండో రౌండ్‌కు క్వాలిఫై అయ్యారు. ఎత్తరజెండా టాస్కులో ఆదిరెడ్డి విజయం సాధించాడు. అంతేకాకుండా భావోద్వేగానికి కూడా లోనయ్యాడు. శ్రీ సత్యకు ఎంతో సపోర్ట్, ఎంకరేజ్మెంట్ లభించినా కూడా స్టామినా విషయంలో శ్రీహాన్, […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. మొదలైనప్పటి నుంచి కంటే ఇప్పుడు కాస్త జోరుగానే సాగుతోంది. గొడవలు, కేకలు, విమర్శలు, గ్రూపులు అంటూ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ అందిస్తున్నారు. మొదటి రెండు వారాల కంటే మూడో వారం కాస్త ఇంట్రెస్టింగ్ సాగిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ వారంలో చాలా అప్‌డేట్లు జరిగాయి. చాలా మంది ప్రవర్తన, ఆట తీరు, మాటలు, గ్రూపులు అన్నీ మారిపోయాయి. మొదటి రెండు వారాల్లో ఉన్న టీమ్లు ఇప్పుడు ఉన్నట్లు కనపించడం లేదు. […]