నార్సింగ్ శ్రీచైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్ధి సాత్విక్ ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సాత్విక్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారనే ఆరోపణలను ఎదుర్కుంటున్న.. కాలేజీ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ఆచార్య, వార్డెన్ నరేష్, టీచర్ శోభన్ ను అరెస్ట్ చేశారు.
నార్సింగి చైతన్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ క్లాస్ రూమ్ లో ఉరి వేసుకుని చనిపోయాడు. అయితే ఈ ఘటన మొదటి నుంచి ఏం జరిగింది? పూర్తి అప్ డేట్స్ మీ కోసం.
కాలేజీలో సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్, వేధింపులను భరించలేక ఇటీవల ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ మరణించింది. ప్రీతి ఘటన మరువక ముందే మరో విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. ఓ ప్రకటనతో ప్రజల్ని తప్పుదోవ పట్టించారంటూ ఆయనపై ఓ సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అల్లు అర్జున్ శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి తాజాగా, ఐఐటీ, ఎన్‌ఐటీ ర్యాంకులపై ఓ ప్రకటన చేశారు. ఆ ప్రకటన తప్పుడు సమాచారాన్ని అందిస్తోందని, తప్పుదోవ పట్టించేదిలా ఉందని సామాజిక కార్యకర్త కొత్త ఉపేందర్ రెడ్డి అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సదరు ప్రకటనలో నటించినందుకు అల్లు […]