కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక గొప్ప నటుడిగా, విద్యాసంస్థల అధినేతగానే అందరికీ తెలుసు. అయితే ఆయన జీవితం మొత్తం పూలబాట అని కొందరు భావిస్తుంటారు. కానీ, ఆయన జీవితంలో అనుభవించిన కష్టాలు, చూసిన ఎత్తుపల్లాల గురించి స్వయంగా ఆయనే అందరితో పంచుకున్నారు. శ్రీ విద్యానికేతన్ 30వ వార్షికోత్సం, మోహన్ బాబు జన్మదినం సందర్భంగా శనివారం వేడుకలు నిర్వహించారు. ఆ వేడుకలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ గురూజీ హాజరయ్యారు. ఈ వేడుకల్లో మాట్లాడుతూ […]
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. తెలుగు సినిమా ఇండస్ట్రీని- మోహన్ బాబుని వేరు చేసి చూడలేదు. 47 ఏళ్లుగా ఆయన ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అటు నటుడిగానే కాకుండా విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ ద్వారా 30 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాలే కాకుండా, ఇతర రాష్ట్రాల్లోని పిల్లలకు కూడా ఎంతో మందికి మోహన్ బాబు తమ విద్యా సంస్థల ద్వారా ఉచిత విద్య అందిస్తున్నారు. శ్రీ విద్యానికేతన్ విద్యాలయాలు ప్రస్తుతం మోహన్ బాబు విశ్వవిద్యాలయంగా మారాయని మోహన్ బాబు […]
మోహన్ బాబు.. తెలుగు రాష్ట్రాలలో ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎవరి సపోర్ట్ లేకుండా కష్టపడి పైకి వచ్చిన ఆయన.. ఇప్పుడు తనకంటూ ఒక బ్రాండ్ ని సెట్ చేసుకోగలిగారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, స్టార్ హీరోగా, నిర్మాతగా, రాజకీయవేత్తగా, విద్యావేత్తగా ఆయన ప్రస్థానం ఓ మహా అద్భుతం. ఇక వెండితెరపై తిరుగులేని నటుడిగా కొనసాగుతున్న సమయంలోనే మోహన్ బాబు విద్యావేత్తగా మారారు. తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ కాలేజీని స్థాపించారు. గత […]