ఎప్పుడూ లేనిది ఆర్ నారాయణమూర్తి ఒక్కసారిగా సీరియస్ గా కనిపించారు. ఏ సినిమా ఫంక్షన్ కి వెళ్లినా, ఇంకేదైనా కార్యక్రమానికి వెళ్లినా సరదాగా మాట్లాడతారు. అటువంటిది మొదటిసారి ఒక యాంకర్ మీద ఆయన కోప్పడ్డారు.
స్రవంతి చొక్కారపు… యూట్యూబ్ ఛానల్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఈమె తక్కువ కాలంలో ఫేమస్ అయింది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయడంతో ఈ యాంకరమ్మ కాస్త అందరి దృష్టిలో పడింది. అలా మెల్ల మెల్లగా యూట్యూబ్ లో యాంకరింగ్ చేస్తున్న క్రమంలోనే ఆమెకు బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొనే అవకాశం తలుపు తట్టింది. వచ్చిన అవకాశాన్ని వడిసిపట్టుకున్న స్రవంతి హౌస్ లో అడుగు పెట్టి తన ఆట తీరుతో […]
ప్రస్తుతం నడుస్తోంది సోషల్ మీడియా యుగం. ఒక్కసారి ఇక్కడ రీచ్ పెంచుకుంటే వద్దన్నా అవకాశాలు వస్తుంటాయి. ఇందుకే స్టార్ హీరోయిన్స్ సైతం సోషల్ మీడియాలో గ్లామరస్ పిక్స్ పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకర్షిస్తూ ఉంటారు. ఈ విషయంలో బుల్లితెర బ్యూటీలు అయితే తెగ హడావిడి చేస్తుంటారు. తాజాగా ఈ లిస్ట్‌లో బిగ్‌బాస్ ఫేమ్ స్రవంతి చొక్కారపు కూడా వచ్చి చేరింది. డిజిటిల్ మీడియాలో సాధారణ యాంకర్‌గా స్రవంతి చొక్కారపు తన కెరీర్ స్టార్ట్ చేసింది. అయితే.. పుష్ప […]