ఇండియాలో కలకలం రేపుతున్న వివాదాస్పద పెగసస్ స్పైవేర్‌పై సొంతదేశంలో విచారణ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సాఫ్ట్‌వేర్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో ఇజ్రాయిల్ రక్షణ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతున్న సాఫ్ట్‌వేర్. ఇండియా సహా పలుదేశాలు ఈ స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌ను ప్రత్యర్ధులు, జర్నలిస్టులపై నిఘా కోసం ఉపయోగిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియాలో పెగసస్ రేపిన ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో పెగసస్ స్నూపింగ్ స్కామ్ విషయమై ఎన్ఎస్ఓ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై ఇజ్రాయిల్ రక్షణ […]
రెండేళ్ల క్రితం భారత్‌లో పెగాసస్ సంస్థ తయారు చేసిన స్పైవేర్ ఇప్పుడు భారత్‌ను భయపెడుతున్నది. ఈ స్పైవేర్‌ను నిఘా కోసం వినియోగిస్తుంటారు. ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఈ స్పైవేర్‌ను వినియోగిస్తుంటాయి. మిస్‌డ్ కాల్ ద్వారా మొబైల్‌లోకి ప్రవేశిస్తుంది. ఆ తరువాత మిస్‌డ్ కాల్‌ను స్పైవేర్ డిలీట్ చేస్తుంది. అక్కడినుంచి కాల్ డేటాను, వాట్పప్ డేటాను, ఎన్‌క్రిప్టెడ్ సందేశాలను స్పైవేర్ రీడ్ చేస్తుంది. ఒకవేళ తప్పుడు డివైజ్‌లోకి ప్రవేశించినట్టు తెలిస్తే 60 రోజుల తరువాత ఆ స్పైవేర్ దానంతట అదే […]