సురేశ్ రైనా.. ఈ పేరుకు క్రికెట్ లో పెద్ద చరిత్రే ఉంది. ముఖ్యంగా టీ20ల్లో రైనాకు మంచి రికార్డులే ఉన్నాయి. ఐపీఎల్ విషయానికి వస్తే చెన్నై జట్టుకు ధోనీ తర్వాత సురైశ్ రైనానే మెయిన్ ప్లేయర్ గా కొనసాగాడు. చిన్న తాలాగా కూడా గుర్తింపు పొందాడు. కానీ, అలాంటి రైనాకు ఐపీఎల్ 2022 మెగా వేలంలో జరిగిన అవమానం అందరికీ తెలిసిందే. అతను అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో ఉండిపోయాడు. అతడిని దక్కించుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చెన్నై […]
ఇంటర్నేషనల్ డెస్క్- జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ పైనే అందరి దృష్టి ఉంది. ఒలింపిక్స్ లో మెడల్ సాధించడమంటే అంత ఆశామాషి కాదు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరుగుతున్న ఒలింపిక్స్ లో ఓ మహిళ కండోమ్ సాయంతో గోల్డ్ మెడల్ ను సాధించింది. అదేంటి కండోమ్ తో గోల్ట్ మెడల్ సాధించడమేంటని ఆశ్చర్యపోతున్నారా.. ఐతే అసలు కధ ఏంటంటే.. సాధారనంగా అథ్లెటిక్స్‌కి క్రీడా గ్రామంలో ఫ్రీగా కండోమ్స్ ఇస్తుంటారు. టోక్యో ఒలింపిక్స్‌లోనూ సురక్షిత శృంగారం […]
స్పోర్ట్స్ డెస్క్- సచిన్ టెండుల్కర్.. క్రికెట్ అభిమానుల దేవుడు. క్రికెట్ ఆటకు కొత్త అర్ధాన్ని చెప్పిన చిచ్చరపిడుగు. క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు సచిన్. ఇక ప్రపంచంలో అత్యధిక కాలం క్రికెట్ ఆడిన రికార్టు ఇప్పటికీ సచిన్ టెండుల్కర్ పేరు మీదే ఉంది. ఆ రికార్డును ఇప్పుడు మిధాలీ రాజ్ బద్దలు కొట్టబోతోందట. అవును టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అత్యంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. నిన్న ఇంగ్లండ్ తో […]
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు విశాఖ రూరల్ చిన గదిలి గ్రామంలో రెండెకరాలు భూమి కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. చిన గదిలిలోని కేటాయించిన భూమిని పశు సంవర్ధక శాఖ నుంచి యువజన సర్వీసులు, క్రీడలకు బదలాయిస్తూ అంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ స్ధలంలో సింధూ బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు […]
ఫ్రెంచ్ ఓపెన్ 2021 ఫైనల్లో అద్భుత విజయం సాధించి, 19వ గ్రాండ్‌స్లామ్‌ను సొంతం చేసుకున్న ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు నొవాక్ జోకవిచ్ ఓ కుర్రాడి అభిమానికి తన విన్నింగ్ రాకెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. గ్రీకు వీరుడు, సిట్సిపాస్‌తో జరిగిన హోరాహోరీ పోరులో తొలి రెండు సెట్లను కోల్పోయిన జకో ఆ తర్వాత వరుసగా మూడు సెట్లలో గెలిచి రెండోసారి కెరీర్ స్లామ్ సాధించాడు. ఈ సందర్భంగా తాను టైటిల్ నెగ్గడానికి సహకరించిన కుర్రాడికి ఆయన […]
జపాన్ రాజధాని టోక్యోలోనూ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రధాని యోషిహిడే సూగా టోక్యోతో పాటు మరో 8 నగరాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. టోక్యో, ఒసాకా, క్యోటో, హ్యోగో, ఐచి, ఫ్యుకోకా, హొక్కైదో, ఒకాయామ, హిరోషిమా నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జూలైలో ఒలింపిక్ గేమ్స్ నిర్వహించడం జపాన్‌కు సాధ్యం కాకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ దేశాలతో పోల్చితే జపాన్‌పై కరోనా వైరస్ వరుసగా దాడులు చేస్తోంది. ఈ మధ్యనే మూడోవేవ్ దాడి […]
భారత్‌లో కోవిడ్ వీర విహారం చేస్తోంది. ఐపీఎల్ 2021కీ కరోనా సెగ తగలకూడదని బయోబబుల్‌లో ఆటగాళ్లను ఉంచి ఎన్ని జాగ్రత్తులు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి కరోనా సంక్షోభం కారణంగా ఈ లీగ్‌ను బీసీసీఐ అనూహ్యంగా వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ డౌల్ తన దేశానికి తిరిగి పయనమవుతూ భారత ప్రజలను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. ఈ విపత్కర సమయాల్లో భారత ప్రజలు సురక్షితంగా ఉండాలని సూచించాడు. దేశ ప్రజల పట్ల తనకున్న కృతజ్ఞతను డౌల్ తన ట్వీట్ రూపంలో […]