దేశవ్యాప్తంగా అనేక ప్రసిద్ధి గాంచిన శివాలయాలు ఉన్నాయి. కొన్ని చోట్ల శివలింగాలు కూడా మనకు దర్శనం ఇస్తాయి. సాధారణంగా శివలింగాలు నల్లగా ఉంటాయి. కానీ ఓ తెల్ల శివలింగం మాత్రం మహత్తును చాటుతోంది. దీన్నిచూసేందుకు పెద్ద యెత్తున జనాలు వస్తున్నారు. ఇంతకు అది ఎక్కడ ఉందంటే..
కెరీర్ బాగుండాలని అమ్మ వారికి, స్వామి వారికి పూజలు చేస్తుంటారు. ఆ మధ్య రష్మిక, రీసెంట్ గా సమంత వంటి హీరోయిన్లు తమ భక్తిని ప్రదర్శించుకున్నారు. తాజాగా తమన్నా కూడా హిమాలయాలకు వెళ్లి అక్కడ లింగ భైరవి ఆలయంలో పూజలు నిర్వహించారు.
వేద గ్రంధాలు, సముద్ర శాస్త్రం ప్రకారం పుట్టుమచ్చలు మనిషి శరీరంపై ఏ చోట ఉండాలి. ఉంటే గనుక కలిగే ప్రయోజనాలు, నష్టాలు కూడా ఉన్నాయనేది కొన్ని గ్రంధాలు తెలియజేస్తున్నాయి. కానీ హిందూమతాన్ని పరమ భక్తిగా భావించే చాలా మంది ఇలాంటి పుట్టమచ్చల గురుంచి చాలా శ్రద్ద చూపిస్తూ ఉంటారు. ఈ పుట్టుమచ్చల వెనుక ఉన్న రహస్యాలను, ప్రయోజనాలను తప్పకుండా తెలుసుకోవాటానికే చాలా మటుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక అసలు విషయం ఏంటంటే..? మనిషి నుదిటి ఎడమ […]
శని దేవునికి సంబంధించిన సమస్యలు, కండరాలు మనస్సు గాయపడినప్పుడు, అనారోగ్యమైనప్పుడు , రోజూ హనుమంతుడిని ఆరాధించండి. సూర్యుని కుమారులైన శని మరియు యముడు, ఇరువురూ న్యాయాధిపతులే. యముడు మరణానంతరం దండనలు విధిస్తే, శని, జీవులు బ్రతికి ఉండగానే హింసించి, యాతనలకు గురిచేసి శిక్షిస్తాడు. గుణపాఠం నేర్పించే విషయంలో శనికి ఎవరూ సాటి లేరు. ద్రోహం, వెన్నుపోటు, హింస, పాపమార్గాలు మరియు అన్యాయ మార్గాలను అనుసరించేవారికి శనిదేవుడు అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి. తన దృష్టి పడ్డవారిని హింసించి, […]
ఉప్పు ప్రతి ఇంటిలో తప్పనిసరిగా ఉంటుంది. ఉప్పు వంటల్లోనే కాకుండా ఇంట్లోని ప్రతికూల పరిస్థితులను అధికమించవచ్చు. ఎంత కష్టపడినా కొంతమందికి ధనం నిలువదు. ఉప్పు – ఐశ్వర్యానికి సంబంధం ఉంది. మహాలక్ష్మీదేవి క్షీరసాగరంలో నుంచి అవతరించింది. ఎంత కష్టం చేసినా చేతిలో డబ్బు నిలవదు అని ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. డబ్బు ఎల్లప్పుడూ వృధా ఖర్చు కాకుండా ఉండాలి అంటే కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. ఇంట్లో పరిస్థితి బాగాలేకపోయినా ఇంటిని శుభ్రం చేసే సమయంలో కొద్దిగా […]