భార్యల మాటలు వినని భర్తల పని పట్టేలా యాప్ వచ్చింది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మాట వినని భర్త కూడా వినాల్సిందే. ఇంటి పనులతో సతమతమవుతున్న మహిళల భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఒక యాప్ ని తీసుకొచ్చింది.
అందరికి భిన్నంగా ఓ మహిళా కావాలనే ఒంటరితనం తెచ్చుకుంది. అది కూడా ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా 500 రోజులు ఒంటరిగా 230 అడుగుల గుహలో గడిపింది. చివరగా శుక్రవారం నాడు సురక్షితంగా గుహ నుంచి బయటకి వచ్చింది. చాలా రోజుల తరువాత బయటకు వచ్చిన ఆమెను చూసి అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ ప్రమాదం జరగటానికి సిగరెట్ లైటర్ కారణమని కొందరు భావిస్తున్నారు. అధికారుల నుంచి పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
ఇంటి పని చేసినందుకు రూ. 1.75 కోట్లు. అంతేనా నెల నెలా ఆమెకు 43 వేలు, ఆమె ఇద్దరు పిల్లలకు 86 వేలు. మొత్తం మీద నెలకు రూ. లక్షా 30 వేలు ఇవ్వాలి. అంత కాస్ట్లీ పని మనిషా అని అనుకుంటున్నారా? నిజమే ఒకటి, రెండు కాదు ఏకంగా 25 ఏళ్ళు పని చేసింది. పెళ్లి చేసుకుని ఒక మనిషికి, ఆ మనిషి ఇంటికి జీతం లేని పని మనిషి అయ్యింది. ఇన్నాళ్లకు ఆమె కష్టాన్ని గుర్తించి ఆమెకు 25 ఏళ్ళు చేసిన చాకిరీకి వేతనం ఇవ్వాలని, నెలకి మెయింటెనెన్స్ కింద లక్షా 30 వేలు ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది.
టీ20ల్లో రికార్డులే కాదు అత్యంత చెత్త గణాంకాలు కూడా నమోదవుతుంటాయి. ఇప్పుడు అలాంటిదే ఓ మ్యాచ్ సందర్భంగా జరిగింది. ఇంతకీ అవేంటో తెలుసా?
స్పానిష్ హైకోర్టు ఓ కేసులో ఊహించని తీర్పు ఇచ్చింది. నగ్నంగా నడిచేందుకు అనుమతి కావాలంటూ కోర్టును ఆశ్రయించిన ఒక యువకుడికి ధర్మాసనం మద్దతుగా నిలిచింది. వీధుల్లో నగ్నంగా నడుస్తానన్న ఆ యువకుడికి కోర్టు అనుమతిని ఇచ్చింది. అసలేం జరిగిందంటే.. స్పెయిన్‌కు చెందిన 29 ఏళ్ల అలెజాండ్రో కోలోమర్ అనే యువకుడు గత మూడేళ్లుగా అక్కడి వీధుల్లో నగ్నంగా తిరుగుతున్నాడు. ఈ మధ్య రెండుసార్లు అల్దియా నగర వీధుల్లో కూడా అతడు తిరిగాడు. దీంతో అధికారులు అతడికి జరిమానా […]
ప్రేమలో ఉన్నప్పడు ఒకరినొకరు విడిచి క్షణం కూడా ఉండలేనంతగా ప్రేమికులు ఉంటారు. కళ్లలో కళ్లు పెట్టి చూసుకుంటూ గంటలను క్షణాల్లా గడిపేస్తుంటారు. ఇక పార్కులు, సినిమాలు, విహార యాత్రలు అంటూ రెక్కలు కట్టుకుని ఈ ప్రేమ పక్షలు విహరిస్తుంటాయి. అయితే పొరపాటున వారి ప్రేమ చెడితే ఇంక అంతే సంగతులు. ఒకరినొకరు చూసుకునేందుకు అస్సలు ఆసక్తి చూపించారు. కొందరు అయితే ఇంకా దారుణంగా ప్రవర్తిస్తుంటారు. వారు కనిపించకుండా ఉండేందుకు అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా పాప్ […]
ఎవరికైనా సొంతగా ఓ ఇల్లు లేదా ఖరీదైన విల్లాను కొనుక్కోవాలని కోరిక ఉంటుంది. అందుకోసం లక్షల రూపాయలు ఖర్చుపెట్టైనా తమ కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఎవరైన గ్రామాన్నే కొనాలని అనుకుంటారా? మీకు ఏమైనా పిచ్చా? ఇళ్లు, విల్లాలు తీసుకోవాలనే వారు ఉంటారు.. కానీ ఊరుని కొనేవాళ్లు ఉంటారా? అని మీకు సందేహం రావచ్చు. అయితే పుర్రెకో బుద్ధి.. జిహ్వ కో రుచి అన్నట్లు.. ఆ కోరిక ఉండే వాళ్లు కూడా ఉండొచ్చు. అలా గ్రామానికి […]
విమాన ప్రయాణం చేయాలని, మబ్బుల చాటున ఆకాశంలో విహరించాలని అందరకి సరదానే. గాల్లో తేలియాడుతూ.. తక్కువ సమయంలోనే గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉండటం వల్ల అలా కలలు కనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా ఎన్నో ఆశలతో విమానం ఎక్కిన ప్రయాణికులకు, అది కాస్తా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆకాశంలో ఉండగానే విమానం గింగిరాలు తిరగడంతో ప్రయాణికుల ముక్కులు, మూతులు పగిలాయి. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అర్జెంటీనాకు చెందిన ఎయిరోలినియస్ […]
సాధారణంగా పెళ్లైన జంట ఏకాంతాన్ని కోరుకుంటారు. అందులో భాగంగానే వారు కొన్ని ప్రాంతాల్లో విహరిస్తారు. దాన్నే నేటి ఆధునిక యుగంలో హనీమూన్ అంటాం. ప్రస్తుతం ఈ కల్చర్ ప్రపంచం అంతటా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా పెళ్లైన నయన్ – విఘ్నేశ్ ల జంట స్పెయిన్ లో హనీమూన్ ట్రిప్ ను తెగ ఎంజాయ్ చేస్తోంది. అయితే ఇప్పుడు వీరి హనీమూన్ ట్రిప్ గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వార్తకు సంబంధించి మరిన్ని […]