అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ను అంతరిక్ష యాత్రకి తీసుకువెళ్ళే ‘న్యూషెపర్డ్’ వ్యోమనౌక అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుని బయలుదేరబోతుంది.ఈ నౌక పూర్తిగా అదే స్వయంగా వెళ్ళగలిగే సామర్ధ్యంతో రూపొందించారు.ఈ నౌకను మరోమారు రోదసి యాత్రకు వినియోగించుకోవచ్చు ..ఒకసారే కాదు ఎన్నిసార్లయినాఉపయోగించుకోవచ్చు.అంత పటిష్టమైన ఉత్తమ నాణ్యత కలిగిన వ్యవస్థతో దీన్నిరూపొందించారు. ఈ రోదసి యాత్ర అంతరిక్ష పర్యాటకానికి మరో మైలురాయి.‘వర్జిన్ గెలాక్టిక్’ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ జూలై 12నచేపట్టిన అంతరిక్షయాత్ర తొలియాత్ర కాగా,అదేబాటలో ‘అమెజాన్’ అధినేత జెఫ్ […]