అందం కోసం స్పా సెంటర్లను ఆశ్రయిస్తుంటారు ధనవంతులు. అయితే ఇప్పుడు ఈ స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు రాజ్యమేలుతున్నాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న స్పా, థెరఫీ సెంటర్లలో మసాజ్‌ల పేరిట కామ కలాపాలు సాగిస్తున్నారు దాని యజమానులు.
ఇటీవల కొంతమంది డబ్బు సంపాదన కోసం ఎన్ని ఘోరాలైనా చేయడానికి సిద్దపడుతున్నారు. ముఖ్యంగా హైటెక్ వ్యభిచారం తో విటులకు అమ్మాయిలను ఎరవేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు.
హైదరాబాద్ లో కొందరు స్పాల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ అమాయకపు యువతులను వ్యభిచార రొంపిలోకి దించుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి ముఠాలను పట్టుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా వ్యభిచార నిర్వహిస్తున్న మరో ముఠా పోలీసులకు పట్టుబడింది.
ఈ మద్య కొంతమంది ఈజీ మనీ కోసం ఎన్నో తప్పుడు పనులు చేస్తున్నారు. అలాంటి వాటిల్లో ఒకటి హైటెక్ వ్యభిచారం. అపార్ట్ మెంట్స్, స్పా సెంటర్లు, బ్యూటీ పార్లర్ ముసుగులో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తూ అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తున్నారు. పోలీసులు ఎన్ని సార్లు రైడ్ చేసినా ఎక్కడో అక్కడ ఇలాంటి కేసులు పునరావృతం అవుతూనే ఉన్నాయి.
పోలీసులు, అధికారులు ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా కూడా వ్యభిచారాన్ని ఏదో రూపంలో కొనసాగిస్తూనే ఉన్నారు. పోలీసులు దాడులు చేస్తూ, నిర్వాహకులను అరెస్టు చేస్తున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా కొత్త కొత్త రూపాలలో ఈ వ్యభిచార దందాను కొనసాగిస్తున్నారు. తాజాగా పోలీసులు ఓ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. స్పా ముసుగులో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తుండగా.. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి నిర్వాహకులు, యువతులు, విటులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు […]
నేటికాలంలో కొందరు అక్రమ సంపాదన కోసం అనేక అడ్డదారులు తొక్కుతున్నారు. ఎదుటి వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని కొందరు డబ్బులు దండుకుంటున్నారు. ఇలా మోసం చేసే వారిలో కొందరు ఆడవాళ్లు సైతం ఉన్నారు. తాజాగా ఓ మహిళ.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న యువతులను, మహిళలను టార్గెట్ గా చేసుకుని మోసాలకు పాల్పడింది. అప్పులు ఇచ్చి అధిక వడ్డీలు వసూలు చేస్తుంది. అప్పులు చెల్లించని వారిని స్పా సెంటర్లలో మసాజ్ చేయించి.. తన ఖజానాను నింపుకునేది. శ్రీ లీల […]
హైదరాబాద్ లోని స్పా సెంటర్ ముసుగులో హైటెక్ ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు. ఈ ముఠా సభ్యులు, ఎవరికి అనుమానం రాకుండా కొంతకాలంగా సీక్రెట్ గా వ్యభిచారం చేయిస్తున్నారు. ఈజీ మనీ కోసం కొంత మంది ఆడవాళ్లను వ్యభిచారం రొంపిలోకి దించుతూ అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తున్నారు. అయితే ఈ దళారులకు కొంద మంది పోలీసుల సహకారం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం పోలీసులు పక్కా సమాచారంతో ఇలాంటి స్పా సెంటర్స్ పై దాడి చేసి హైటెక్ […]