బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’.. ‘జబర్దస్త్’ తో పాటు ఇతర షోలలో, ప్రోగ్రామ్స్‌లో గుర్తింపు తెచ్చుకున్న పలువురు ఆర్టిస్ట్‌లు ఇందులో ఎంతలా ఎంటర్‌టైన్ చేస్తుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
తెర మీద నవ్వుతూ, నవ్విస్తూ.. అందంగా కనిపించే జబర్దస్త్ యాంకర్ సౌమ్య జీవితంలో అంతులేని విషాదం దాగుంది. ఆమె తల్లి క్యాన్సర్‌తో పోరాడుతూ మృతి చెందింది. ఈక్రమంలో మదర్స్ డే సందర్భంగా తల్లిని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యింది సౌమ్య. ఆ వివరాలు..
'జబర్దస్త్' యాంకర్ గా సౌమ్య కొన్నాళ్ల క్రితమే ఎంట్రీ ఇచ్చింది. అయితేనేం యాంకరింగ్ తో రోజురోజుకీ క్రేజ్ పెంచుకుంటూ పోతోంది. ఇప్పుడు ఆమె, జడ్జి ఇంద్రజని హర్ట్ చేసినట్లు కనిపిస్తుంది. ఇంతకీ ఏంటి విషయం?
బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఎన్నో వినోదాత్మక ప్రోగ్రామ్ లను తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు రాబోతున్న 'హోలీ' పండుగ నేపథ్యంలో 'గుండెజారి గల్లంతయ్యిందే' అంటూ ఓ కొత్త ప్రోగ్రామ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ ప్రోగ్రాంకి సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమో అంతా సరదా సరదాగా సాగింది. కానీ..
సౌమ్యారావు.. జబర్దస్త్ కొత్త యాంకర్ గా అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. అతి కొద్ది కాలంలోనే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఇక సోషల్ మీడియాలో సైతం తన ఫోటోలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది ఈ కన్నడ బ్యూటీ. అయితే తాజాగా ఓ విషయంలో నెటిజన్స్ నుంచి ట్రోలింగ్ ఎదుర్కొంటోంది.
తెలుగు బుల్లితెరపై అనేక షోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలా బుల్లితెర ఆడియెన్స్ ను ఆలరించే టాప్ షోల్లో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. జబర్దస్త్ వంటి కామెడీ షో కు పోటీగా ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుంది. ప్రతి ఆదివారం ఓ ప్రముఖ ఛానల్ ప్రసారమైయే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేసింది. ప్రతి వారం కొత్త కొత్త కాన్సెప్ట్ లతో వచ్చి ఆడియన్స్ అలరిస్తోంది. అలానే పండగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో […]
బుల్లితెర ప్రేక్షకులను దాదాపు పదేళ్లుగా అలరిస్తున్న కామెడీ షో జబర్దస్త్. కొంతకాలంగా జబర్దస్త్ ని ఒకదాని తర్వాత మరోటి వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే జబర్దస్త్ లో జడ్జిలతో పాటు టీమ్ లీడర్స్, కంటెస్టెంట్స్.. ఆఖరికి యాంకర్స్ కూడా మారిపోతున్నారు. అనసూయ యాంకర్ గా మొదలైన జబర్దస్త్ షో.. దాదాపు తొమ్మిదేళ్లపాటు ఎన్ని వివాదాలు జరిగినా కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడుకూడా కంటిన్యూ అవుతోంది.. కానీ, గతంలో కంటే ఎక్కువగా జబర్దస్త్ పై నెగటివిటీ నెలకొందని అంటున్నారు. ఈ […]
బుల్లితెరపై ఎన్నో షోలు ప్రసారం అవుతున్నాయి. కానీ ఆ షోల్లో అత్యంత ప్రజాధారణ పొందిన షోలు ఏవైనా ఉన్నాయి అంటే అవి ఒకటి జబర్దస్త్.. రెండు శ్రీదేవి డ్రామా కంపెనీ అని చెప్పుకోవాలి. జబర్దస్త్ తర్వాత ప్రారంభం అయ్యింది శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ షో ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్ లతో అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా డిసెంబర్ 19వ తారీఖు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది శ్రీదేవి డ్రామా కంపెనీ 100వ ఎపిసొడ్ […]
బుల్లితెరలో జబర్దస్త్ టాప్ రేటెడ్ కామెడీ షో అని అందరికీ తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఈ షోకి సంబంధించి చాలా వార్తలు వచ్చాయి. మొన్నటి వరకూ ఉన్న ఎంతో మంది సీనియర్లు షోని వదిలేసి వెళ్లిపోయారు. కొందరైతే నెట్టింట ఆరోపణలు, విమర్శలు చేశారు. ఇప్పుడు అవన్నీ ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. కొందరు సీనియర్ కమీడియన్లు కూడా మళ్లీ తిరిగి షోకి రావడం చూస్తున్నాం. ఈ షో ద్వారా ఎంతో మంది వెండితెరకు కూడా పరిచయం […]
‘జబర్దస్త్’ షో అంటేనే కాంట్రవర్సీలు కచ్చితంగా ఉంటాయి. కామెడీ స్కిట్స్ ఎంటర్ టైన్ చేస్తుండేసరికి ఎవరు వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. అప్పుడప్పుడు మాత్రం కొన్ని కొన్ని వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాయి. ఇక ఈ షోకి కొత్త యాంకర్ గా సౌమ్యరావు అనే కన్నడ బ్యూటీ ఈ మధ్యే వచ్చింది. రెండు వారాలు గడిపోయాయి. ఆమె మాత్రం తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తోంది. అయితే హైపర్ ఆది మాత్రం ఆమె మరీ ఎక్కువగా రెచ్చిపోతున్నట్లు అనిపిస్తోంది. తాజాగా […]