ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు సర్వ సాధారణం. ఆ కాలం నుంచి నేటి జనరేషన్ వరకు ఇవి అలా కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నాళ్లు ప్రేమించుకోవడం.. నచ్చితే కంటిన్యూ కావడం.. లేదంటే బ్రేకప్ చెప్పుకోవడం ఇప్పుడు సర్వసాధారణం అయ్యింది. ఇండస్ట్రీలో లవ్ ట్రాక్ ఉన్న వారిలో సీనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారనే విషయం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ విషయాన్ని ప్రముఖ నటి షావుకారు జానకి వెల్లడించడంతో ఇది వైరల్‌గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షావుకారి జానకి .. […]
విలక్షణ నటి షావుకారు జానకి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘షావుకారు’ సినిమాతో పరిచమైన ఆమె.. ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన ఆమె అద్భుతమైన వాయిస్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. అప్పటి నుంచి నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె తెలుగుతో పాటు తమిళంలో సైతం హీరోయిన్గా రాణించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇప్పటికీ పలు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. తన దగ్గరకు వచ్చిన పాత్రలకు ఓకే చెప్తున్నారు. ఈ […]