ఆమెకు అప్పటికే ముగ్గురు పిల్లలు జన్మించారు. గత రెండేళ్ల కాలంలో మరో ఇద్దరు పిల్లలు జన్మించారు. కానీ, ఆ పిల్లలను పోషించలేక ఈ ఇల్లాలు పుట్టిన పిల్లలను పుట్టినట్టే ఫ్రీజర్ లో దాచి పెట్టింది.
ఈ మద్య కాలంలో పలు చోట్ల విమాన ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు విమానంలో ప్రయాణం చేసే ప్యాసింజర్లు అతిగా ప్రవర్తిస్తు ఎదుటివారిపై దాడులు చేయడం.. డోర్ ఓపెన్ చేసే ప్రయత్నాలు చేయడం లాంటివి జరుగుతున్నాయి.
క్యాబ్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం 11 లక్షలకు పైగా చెల్లించిందా? ఆ డబ్బుతో కొత్త కారు కొనుక్కోవచ్చు కదా మేడమ్ అని మీరు అనచ్చు. కానీ ఆ కొత్త కారుకైనా లైసెన్స్ కావాలి కదా. అయితే మాత్రం లైసెన్స్ కి ఎవరైనా అన్ని లక్షలు ఖర్చు పెడతారా? అంటే ఈ మహిళ అందుకు నిదర్శనం. లంచాలు ఉంటాయని తెలుసు గానీ మరీ ఈ స్థాయిలో ఉంటాయా? అని అనుకోడానికి కూడా లేదు. లంచాలు అస్సలు ఇవ్వలేదు. చివరకు లైసెన్స్ సాధించింది. 69 ఏళ్ల వయసులో ఆమె క్యాబ్ నడిపేందుకు లైసెన్స్ పొందింది. ఆమె కథ ఏంటో చదివేయండి.
ఒకడు వెయ్యికి పైగా కుక్కలను తిండి పెట్టకుండా నరకం చూపించి చంపాడు. అయితే జంతు ప్రేమికులు ఆ వ్యక్తి మీద కేసు వేశారు.
నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ తీసుకుంటున్న నిర్ణయాలు సొంత దేశ ప్రజల ప్రాణాలతో పాటు పొరుగు దేశాల వాసులనూ ప్రమాదంలోకి నెడుతున్నాయి. తాజాగా ఆయన చేసిన పనికి లక్షలాది మంది ప్రాణాలకు రిస్క్ ఏర్పడిందని ఓ అధ్యయనం వెల్లడించింది.
దేశంలో అత్యాచార ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రోడ్డుపై ఆడది కనిపిస్తే చాలు.. ఐ లవ్ యూ అని చెప్పడం, కాదంటే అత్యాచారం చేయడం. ఇవే నేటి కాలంలో జరుగుతున్న దారుణాలు. ఇకపోతే.. అమ్మాయిని అత్యాచారం చేసిన యువకుడు అంటూ మనం ఎన్నో వార్తలు విన్నాం. కానీ తాజాగా మాత్రం ఓ భార్య తన భర్తను అత్యాచారం చేసింది. ఏకంగా 29 గంటల పాటు భర్తను హింసించి అత్యాచారానికి ఒడిగట్టింది. ఇక దీనిని తట్టుకోలేని భర్త భార్యతో […]
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ క్రూరమైన మనస్తత్వం కలవాడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ప్రపంచం మొత్తం కోడైకూస్తోంది. అతడి నాయకత్వంలో నడుస్తున్న ఉత్తర కొరియా ప్రభుత్వం కూడా క్రూరమైన పాలనను అందిస్తోంది. దేశ ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్రాలు మొత్తం హరించి, వారిని బానిసలుగా మార్చి పాలన సాగిస్తోంది. ప్రస్తుత అధ్యక్షడు కిమ్ జాంగ్ ఉన్ క్రూర బుద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతడు చిన్న చిన్న తప్పులకు కూడా ప్రాణాలు తీసే […]
ప్రతీ ఏటా ప్రపంచవ్యాప్తంగా జరిగే హాలోవీన్ పార్టీ వేడుకలు దక్షిణ కొరియాలో విషాదాన్ని నింపాయి. దక్షిణ కొరియాలోని ఇటాయ్వాన్లో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగిన హాలోవీన్ పార్టీలో గందరగోళం చోటుచేసుకుంది. దీంతో జనం ఒక్కసారిగా పరుగులు మొదలుపెట్టారు. దాదాపు లక్ష మంది పరుగులు పెట్టేసరికి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దాదాపు 154 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో 132 మంది దక్షిణ కొరియా వాళ్లు కాగా, మిగిలిన వాళ్లంతా వేరే దేశానికి చెందిన వాళ్లు. దక్షిణ […]
ప్రపంచంలోనే అత్యంత ఘోర ప్రమాదం ఆదివారం సంభవించింది. ఒకేసారి 100 మందికి పైగా గుండెపోటు వచ్చింది. ఒకే ఘటనలో దాదాపు 149 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 150 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ఈ దుర్ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. వివరాల్లోకి వళ్తే.. దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో ఈ ఘటన జరిగింది. ప్రతి ఏడాది జరిగే హాలోవీన్ వేడుకల్లో ఈ ప్రమాదం సంభవించింది. హాలోవీన్ వేడుకల్లో భాగంగా […]
ప్రేమికులు అన్నాక గొడవలు జరగడం కామన్. రాత్రి తిట్టుకుని తెల్లారేసరికి మాట్లాడుకుంటారు. ఇక అదే గొడవ పతాకస్థాయికి చేరితే మనస్పర్ధలతో చివరికి బ్రేకప్ ల వరకు వెళ్తుంటారు. అయితే ఇలాంటి మనస్పర్థలతో ఓ యువకుడు తన ప్రియురాలికి బ్రేకప్ చెప్పాడు. అప్పటి నుంచి తన మాజీ ప్రియురాలిపై పగ పెంచుకున్నాడు. ఎలాగైన సరే తన పగని తీర్చుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే ఓ చోట మాజీ ప్రియురాలి రాకను గమనించిన ప్రియుడు ఆమె తెచ్చుకున్న కాస్లీ […]