మాములుగా పిల్లనిచ్చే అత్తమామలు అల్లుడికి కట్నంగా ప్రాంతాన్ని బట్టి ఏవేవో ఇస్తుంటారు. మరీ ముఖ్యంగా కట్నం అంటే డబ్బులు, నగలు, ఆస్తులు ఇస్తారని తెలుసు. కానీ ఈశాన్య భారతదేశంలో మాత్రం ఏకంగా అల్లుడికి కట్నంగా ఏకంగా ఎలుకలనే ఇస్తారని తెలుసా? వినటానికి ఆశ్చర్యకరంగా ఉన్నా.. ఇది ముమ్మాటికి నిజం. అసలు అల్లుడికి కట్నం కింద ఎలుకలును ఇవ్వడం ఏంటని అనుకుంటున్నారా? అవును దక్షిణ భారతదేశంలో ఇదే సంస్కృతి గత కొంత కాలం నుంచి కొనసాగుతూ వస్తుంది. కట్నం […]
తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ విద్యాసంస్థల అధినేత, విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు మొదటి నుంచి సాయి బాబా కి ఎంతో భక్తుడు. ఈ నేపథ్యంతోనే ఆయన చంద్రగిరి మండలం రంగంపేటలో సాయి బాబా ఆలయాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ క్రమంలోనే సాయిబాబా ఆలయ నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పూర్తిచేశారు. వివరాల్లోకి వెళితే.. షిరిడీ సాయి బాబా కి మంచు మోహన్ బాబు పరమ భక్తుడు. ఎప్పటి నుంచో సాయి నాథుడికి ఓ అద్భుతమైన […]
దేశీయ మార్కెట్‌లోని బడా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తోన్న నథింగ్ ఫోన్ 1 జులై 12న మార్కెట్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. మార్కెట్‌లో రిలీజ్‌కు ముందు నుంచి కూడా ఈ ఫోన్‌కు సంబంధించి పలు అంశాలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. మొబైల్ ప్రియులు ఎంతో ఆత్రుతుగా ఎదురు చూస్తున్న ఈ ఫోన్ మార్కెట్‌లోకి విడుదలైన కొన్ని గంటల్లోనే విపరీమైన విమర్శలు ఎదుర్కొంది. ప్రసుత్తం నెట్టింట #BoycottNothing హాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఇక […]
అగ్నిసాక్షిగా మనువాడిన వారిని కాదని తాత్కాలిక సుఖాల కోసం పరుగులుపెట్టేవారు నిత్యం పెరిగిపోతున్నారు. కుటుంబ కలహాలచేతనో, ఆర్థిక స్థితి కారణంగానో, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం వల్లనో.. ఇలా అనేక కారణాల వల్ల మహిళలు పురుషులతో, పురుషులు మహిళలతో అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలు తోడు కోసం పాకులాడితే.., తమ అవసరాలు తీర్చే భాగస్వామి కోసం మగవాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా కొనసాగే బంధాలు వివాదాలతో ముగిసిపోతున్నాయి. చిన్న కారణాలే వారి సహజీవనాన్ని చిన్నాభిన్నం […]
నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అంటూ సాగుతున్న రచ్చ.. ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో హిందీ జాతీయ భాష అనే విషయంలోనూ పెద్ద చర్చ నడుస్తోంది. మరి.. బయట ఇంత హాట్ టాపిక్ నడుస్తుంటే.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఖాళీగా ఎందుకు ఉంటారు? తాజాగా.. వర్మ ఈ విషయంలో ట్విట్టర్ ద్వారా స్పందించారు. “దక్షిణాది లేదా ఉత్తరాది.. కాదు భారతదేశం మొత్తం ఒక్కటే అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. […]
ప్రస్తుతం సోషల్ మీడియాలో జాతీయ భాష అంశం మీద వాడీవేడి చర్చ జరుగుతుంది. హిందీ జాతీయ భాష కాదంటూ.. కిచ్చ సుదీప్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్, హీరో సుదీప్‌కు కౌంటర్ ఇచ్చారు. ‘హిందీ జాతీయ భాష కాకపోతే మీ సినిమాలను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తున్నారు. హిందీ ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృ భాషే, జాతీయ భాషే, జనగణమన’ అంటూ సుదీప్‌ను […]
అంతా ఒక్కటే ఇది ఇండియన్ సినిమా.. అని ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా సౌత్- నార్త్ అనే వ్యత్యాసం కనిపిస్తూనే ఉంటుంది. ఒకప్పుడు నార్త్ సినిమాల హవా నడిచినా.. ప్రస్తుతం అంతా సౌత్ స్టార్ పాన్ ఇండియా లెవల్లో కుమ్మేస్తున్న విషయం తెలిసిందే. అయితే అసలు నార్త్ స్టార్స్ కి అ స్థాయిలో పోటీ ఇస్తున్న, ఇవ్వగలిగిన టాప్ 10 సౌత్ ఇండియన్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. ప్రభాస్బాహుబలి, బాహుబలి 2, సాహో సినిమాలతో ప్రభాస్ స్థాయి […]
పెళ్లి అంటే నూరేళ్ళ పంట. మరి.., ఈ పెళ్లి సమయాన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీలు ఉంటుందా? ముఖ్యంగా పెళ్లి కూతురు అయితే.., తన ఇష్టా ఇష్టాలను మనసులో పెట్టుకుని, బంధువుల ముందు బుద్దిగా కూర్చొని తాళి కట్టించుకోవాల్సి ఉంటుంది. అయితే.., సౌత్ ఇండియాకి చెందిన అక్షయ అనే యువతి తన వివాహ వేడుక నాడు తనకి ఇష్టం వచ్చిన రీతిలో కాస్త వెరైటీగా ఎంజాయ్ చేసింది. అది కూడా తనకి ఎంతో ఇష్టమైన పానీ పూరీలతో. […]