మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పక్కా మాస్ ఎంటర్టైన్ మెంట్ సినిమా ‘వాల్తేరు వీరయ్య’. 2023లో సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని జై లవకుశ, వెంకీమామ సినిమాల ఫేమ్ దర్శకుడు బాబీ.. ఈ వాల్తేరు వీరయ్య మూవీ తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైన్ మెంట్ జానర్ లో ఈ సినిమాని మైత్రి మూవీస్ వారు నిర్మిస్తుండగా.. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట‘. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. అయితే.. పెద్ద సినిమాలు అన్నాక లీక్స్ బెడద ఎక్కువగా ఉంటుంది. తాజాగా సర్కారు వారి పాటకి కూడా లీక్స్ బెడద తప్పలేదు. తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా సర్కారు వారి సినిమా నుండి ‘కళావతి‘ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ చిత్ర ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వరుస విజయాల నేపథ్యంలో మహేష్ బాబు నటిస్తున్నచిత్రం కావడంతో ఇప్పటికే దీనిపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే.. ఈ చిత్రం షూటింగ్ మొదలైనపుడు కరోనా సెకండ్ వేవ్ ఇబ్బందులు ఎదరుయ్యాయి. కానీ.., అలాంటి ఎన్నో ఇబ్బందులను దాటుకుని “సర్కారు వారి పాట” విడుదలకి సిద్ధమవుతోంది. ఇక త్వరలో ఈ మూవీ ప్రమోషనల్ వీడియోస్ […]