సినిమా వాళ్ళ జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేము. సినిమా కూడా జూదం లాంటిదే. ఒకరోజు బాగా డబ్బులు వస్తే.. ఆ మరుసటి రోజు మొత్తం వచ్చిన డబ్బులన్నీ పోతాయి. సినిమా జీవితాలు కూడా ఇలానే ఉంటాయి. సూపర్ హిట్లు కొట్టినప్పుడు వచ్చిన డబ్బుతో లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తారు. విలాసవంతమైన భవనాలు, లగ్జరీ కార్లు అంటూ డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటారు. తీరా చేసిన సినిమాలు ఫ్లాప్ అయితే.. ఇక అవకాశాలే రావు. ఒకసారి ఐరన్ […]
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ జీవితంలోని మధుర క్షణాలను ఆశ్వాదిస్తోంది. తన అభిమానులతో ఓ శుభవరాత్ను పంచుకుంది. ఆగస్టు 20న తాను ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సోనమ్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది. వైద్యులు, నర్సులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ థాంక్యూ నోట్ రాసుకొచ్చింది. “ఆగస్టు 20, 2022 రోజున ముద్దులొలికే బాబు మా ప్రపంచంలో అడుగుపెట్టాడు. వైద్యులు, నర్సులు, కుటుంబసభ్యులు, మిత్రులు.. నా ఈ ప్రయాణంలో తోడ్పడిన ప్రతి […]
సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన టాక్ షోలలో ‘కాఫీ విత్ కరణ్’ ఒకటి. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో.. ఇప్పటివరకు 6 సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఇక ఇటీవలే 7వ సీజన్ కూడా మొదలై వివాదాస్పదంగా మారింది. షోలో పాల్గొనే వాళ్లను కెరీర్, సినిమాల గురించి అడగడం మనం చూస్తుంటాం. కానీ.. కరణ్ జోహార్ పంథా వేరు. వచ్చిన సెలబ్రిటీలందరినీ శృంగారం గురించి అడుగుతూ.. ఇబ్బంది పెడుతున్నాడు. […]
Sonam Kapoor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో రూ.2 కోట్ల చోరీకి సంబంధించిన దర్యాప్తును ఢిల్లీ పోలీసులు ముమ్మరం చేశారు. ఇంట్లో దొంగతనానికి పాల్పడిన నర్సు అపర్ణ రీతూ వెల్సన్, ఆమె భర్త నరేశ్‌ను ఇదివరకే అరెస్ట్ చేశారు. వారిద్దరినీ విచారించారు. ఈ విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. సోనమ్ ఇంట్లో దొంగతనం ఒక్కరోజులో జరిగింది కాదని పోలీసులు తెలిపారు. నిందితులు గత కొన్ని నెలలుగా ఇంటినుంచి బంగారం, విలువైన నగల్ని […]
విలాసాలకు అలవాటు పడి.. ఈజీ మనీ కోసం పాకులాడే వారి సంఖ్య పెరిగిపోతుంది. డబ్బు కోసం చైన్ స్నాచింగ్, దొంగతనాలకు పాల్పడుతున్నారు. సామాన్యుల ఇళ్లే అనుకుంటే.. భారీ సెక్యూరిటీ ఉండే ప్రముఖుల ఇళ్లను కూడా వదడలం లేదు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఈ బాధితుల జాబితాలో చేరారు. సోనమ్ ఇంట్లో దూరిన దొంగలు 2.5 కోట్ల రూపాయల విలువ చేసే డబ్బు, నగలు దోచుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇది కూడా […]
సాధారణంగా అభిమాన సినిమా తారలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంటుంది. అభిమాన తార ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందా అని ఎదురు చూస్తుంటారు. అది కొత్త సినిమా అనౌన్స్ మెంట్ కావచ్చు లేదా పర్సనల్ లైఫ్ గురించి కావచ్చు. ఎప్పుడూ ఏదొక న్యూస్ అయితే ఎక్సపెక్ట్ చేస్తుంటారు ఫ్యాన్స్. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్, ఆనంద్ అహుజా దంపతులు గుడ్ న్యూస్ చెప్పారు. సోషల్ మీడియా వేదికగా సోనమ్ కపూర్ ప్రెగ్నెన్సీ […]
ఫిల్మ్ డెస్క్- బాలీవుడ్ అందాల భామ సోనమ్ కపూర్ తెలుసు కదా. ఆదేనండీ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ ముద్దుల కూతురు. ఆవును సోనమ్ కపూర్ ఇప్పుడు పెళ్లి చేసుకుని, ఎంతక్కా సంసార జీవితాన్ని అనుభవిస్తోంది. అడపాదడపా సినిమాలు కూడా చేస్తోందనుకొండి. తన అందం, అభినయంతో ప్రేక్షకుల మన్ననలు పొందిన సోనమ్ కపూర్ గురించి బాలీవుడ్ దర్శకులు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా ఓ విషయాన్ని చెప్పారు. భారత దేశ అథ్లెట్ మిల్కాసింగ్ జీవిత కథ ఆధారంగా నిర్మించిన […]