బాడీ షేమింగ్ అనేది కేవలం మాట కాదు, ఎదుటి వ్యక్తిని కుంగిపోయేలా చేసే ఒక విషపూరిత ఆయుధం. సన్నగా ఉన్నావనో, లావుగా ఉన్నావనో, ఎత్తు పళ్ళు అనో, డొప్ప చెవులనో రకరకాలుగా లోపాలు అన్నట్టు ఎత్తి చూపుతారు. సన్నగా ఉంటే బతకలేమన్నట్టు, లావుగా ఉంటే లోపం అన్నట్టు అందరి ముందు హేళన చేస్తారు. తాము ఇలా ఉంటే లోపం అనుకుని కుంగిపోయేలా విమర్శల దాడి చేస్తారు. అయితే కొంతమంది మాత్రం ధైర్యంగా విమర్శలను తిప్పి కొడతారు. ఎన్ని […]
బీ టౌన్ బ్యూటీ సోనాక్షి సిన్హా.. సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’ సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో హీరోయిన్ గా నటించి.. స్టార్ హీరోయిన్ మారిపోయింది. సోనాక్షి తన బొద్దు అందాలతో కుర్రకారును ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం ఆశించిన స్థాయిలో ఆమె కెరీర్ సాగడం లేదు. అడపాదడపా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ […]
బాలీవుడ్ నటి, బిగ్ బాస్ ఫేమ్ పూజా మిశ్ర.. ఏదో ఒక విషయంతో తరచు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా బాలీవుడ్ నటుుడు, TMC నాయకుడు శత్రుఘ్న సిన్హా, అతడి కుటుంబంపై సంచలను ఆరోపణలు చేసింది. తనపై చేతబడి చేసి.. స్పృలేని సమయంలో తన కన్యత్వాన్ని వ్యాపారంగా చేశారంటూ శత్రుఘ్న సిన్హా పై సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”17 ఏళ్లుగా శత్రుఘ్న సిన్హ, అతడి కుటుంబం నన్ను వేధిస్తూనే ఉంది. మా నాన్న […]
మన దేశంలో క్రీడాకారులకు, సినిమా వాళ్లకు అభిమానులు ఎక్కువ. వీరికి ఫ్యాన్సే బలం, బలహీనత కూడా. ఈ అభిమానుల వల్ల సెలబ్రిటీలు కొన్ని సార్లు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. తాజాగా ఇదే పరిస్థితి ఎదురయ్యింది బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాకు. ఓ వీరాభిమాని వల్ల ఆమెకు భయంకరమైన అనుభవం ఎదురయ్యింది. ఆ వివారలు.. సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. గత […]
ఢిల్లీలో ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు రూ.37 లక్షలు తీసుకుని, హాజరు కాకపోగా, ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వకపోవడంతో ఆమెపై చీటింగ్ కేసు దాఖలైనట్టు రెండు రోజుల క్రితం వార్తలు వెలుగు చూడడం తెలిసిందే. దీనిపై సోనాక్షి సిన్హా తాజాగా స్పందించింది. తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్టు వచ్చిన కథనాలను బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఖండించారు. “నాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందంటూ మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఈ అంశంపై […]
బాలీవుడ్ సెలబ్రిటీల గురించి ఏదొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. వారి వ్యక్తిగత జీవితం, వారి ప్రేమ, పెళ్లి ఇలా ప్రతి విషయాన్ని నెట్టింట వైరల్ చేస్తుంటారు. వాటిలో నిజాలు కన్నా గాసిప్స్, పుకార్లే ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఓ గాసిప్ ఇప్పుడు బీటౌన్ లోనూ హల్చల్ చేస్తోంది. సల్మాన్ ఖాన్- సోనాక్షి సిన్హాకు వివాహం జరిగింది అని. ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు అందులో నిజమెంత? అవి […]
తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల, దర్శకురాలుగా 44 చిత్రాలను రూపొందించి తొలి మహిళా దర్శకురాలిగా ఆమె 2002లో గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించారు. 1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విజయనిర్మల ‘మీనా’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్తగా వినిపిస్తోన్న టాక్ ఏంటంటే విజయనిర్మల బయోపిక్ తెరకెక్కించేందుకు ఇక ఆమె కొడుకు నరేష్ కథ సిద్ధం చేసారనీ, సూపర్ స్టార్ కృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ తెలుస్తోంది. […]