ఈ మధ్యకాలంలో చాలా మంది ఉద్యోగులు సొంతంగా బిజినెస్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలానే మరికొందరు ఉద్యోగులు వ్యవసాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అంతేకాక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వ్యవసాయంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. వ్యవసాయాన్ని సులభమైన పద్ధతులతో చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ఉద్యోగులు వ్యవసాయంలోకి దిగి.. లక్షల్లో సంపాదించిన ఘటనలు మనం అనేకం చూశాం. అయితే వారి వారి ఆలోచనకు తగ్గినట్లు వివిధ రకాల పంటలపై ఆసక్తి చూపిస్తుంటారు. వరి, కూరగాయలు, […]
ఆడపిల్లని.. తల్లిదండ్రులు ఆమెను భారంగా భావించలేదు. మహాలక్ష్మి జన్మించిందని ఎంతో సంతోషించారు. తమకున్నంతలో కూతుర్ని అల్లారుముద్దుగా చూసుకున్నారు. బాగా చదివించారు. కుమార్తె జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశించారు. తల్లిదండ్రుల కోరికకు తగ్గట్టుగానే.. ఆమె చదువుకుంది.. మంచి ఉద్యోగం సంపాదించింది. పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం సాధించి.. తల్లిదండ్రులు గర్వపడేలా చేసింది. బిడ్డ విజయాన్ని చూసి వారు ఎంతో పొంగిపోయారు. మంచి చదువు, ఉద్యోగం.. ఇక మిగిలింది వివాహమే. దాంతో కుమార్తెకి సంబంధాలు చూడటం ప్రారంభించారు. […]
కుమారుడి కోసం జీవితాన్ని ధారపోసి.. కష్టపడి చదివించి.. పెంచి పెద్ద చేశాడు ఆ తండ్రి. నాన్న కష్టాన్ని చూస్తూ పెరిగిన ఆ వ్యక్తి.. చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఇన్నాళ్లు తన కోసం కష్టపడిన తండ్రిని ఇక మీదట బాగా చూసుకోవాలని భావించాడు. అలానే జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. జీవితంలో స్థిరపడిన కొడుకు.. మంచి కోడలు, మనవడితో కాలక్షేపం చేస్తూ.. జీవిత చరమాంకంలో హాయిగా గడిచిపోతుంది. సంతోషంగా సాగిపోతున్న వారిని చూసి విధికి కన్నుకుట్టుంది. ఇన్నాళ్లు అవిశ్రాంతంగా […]
సాధారణంగా మనకు వెయ్యి రూపాయల లాటరీ తగిలితేనే.. మన స్నేహితులు నువ్వురా అదృష్టవంతుడివి అంటే అంటూ.. పొగుడుతూ ఉంటారు. నిన్నగాక మెున్న ఇళ్లు జప్తుకు గురైన వ్యక్తి కి.. లాటరీలో లక్షల్లో జాక్ పాట్ తగిలిన విషయం మనకు తెలిసిందే. గతంలో ఓ ఆటో వాలాకు కోట్లల్లో లాటరీ తగిలింది. తాజాగా మరోసారి ఈ లాటరీ వార్తల్లో నిలిచింది. భారతదేశానికి చెందిన వ్యక్తికి యూఏఈలో బిగ్ టికెట్ డ్రాలో కళ్లు చెదిరే జాక్ పాట్ తగిలింది. ఇక్కడ […]
దేశంలో టాటా సంస్థలకున్న పేరు, విశ్వసనీయత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉప్పు మొదలు.. విమానయానం వరకు అన్ని రంగాల్లో విస్తరించింది. ఇక ఉద్యోగులను కూడా సొంత కుటుంబ సభ్యుల మాదిరి ఆదరిస్తారు. టాటా కంపెనీలో జాబ్ అంటే.. ఎంతో గొప్పగా భావిస్తారు. ఇక సాఫ్ట్‌వేర్ రంగంలో టాటా కంపెనీకి చాలా మంచి పేరు ఉంది. ఈ కంపెనీలో సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం యువత ఆసక్తిగా ఎదురు చూస్తు ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా టాటా […]
ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది ఏదైనా ఉందా అంటే అది ఒక్క తల్లి ప్రేమ మాత్రమే. నవమాసాలు బిడ్డను మోసి , పురిటి నొప్పులు భరించి బిడ్డకను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అంతేకాదు తల్లి.. తన బిడ్డ కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. అయితే బిడ్డలు పెరిగి పెద్దయి, పెళ్లిలైన తరువాత ఆ తల్లిని పట్టించుకోవడం మానేస్తారు. తమ జన్మకు కారణమైన తల్లి నానా హింసలకు గురించి చేస్తుంటారు కొందరు కుమారులు. అయితే తల్లి విలువ తెలిసిన కొందరు […]
మనిషి జీవితం క్షణకాలం. ఏ నిమిషం ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఈ క్షణం సంతోషంగా ఉన్న వ్యక్తి.. నిమిషాల వ్యవధిలో మృత్యువాత పడవచ్చు. ఇక ఈ మధ్య కాలంలో మన దేశంలో కార్డియక్ అరెస్ట్‌తో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గతేడాది అక్టోబర్‌లో ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ వ్యాయామం చేస్తూ కన్ను మూసిన సంగతి తెలిసిందే. కార్డియాక్ అరెస్ట్ కారణంగా పునీత మృతి చెందాడు. ఈ తరహా సంఘటన ఒకటి […]
సినిమాల్లో హీరో పాత్ర గొప్పగా రావాలంటే.. విలన్‌గా అంత స్ట్రాంగ్‌గా ఉండాలి. అప్పుడే కథానాయకుడు అంత గొప్పవాడవుతాడు. ఇక పాత కాలంలో విలన్ అంటే.. మొరటుగా.. చూడగానే భయంకరంగా ఉండేవాడు. కానీ ఇపఉడు విలన్ కూడా హీరోకు ధీటుగా స్మార్ట్‌గా తయారయ్యాడు. ఇలా స్మార్ విలన్‌లో ముందు వరుసలో ఉంటాడు సుబ్బరాజు. క్రూరంగా భయపెడతాడు. భారంగా నటిస్తాడు. దీనంగా కనిపిస్తాడు. నవ్వులూ పూయిస్తాడు. ఏ రకంగా చూసినా నటుడు సుబ్బరాజు వైవిధ్యమే తన ఆయుధం అని నిరూపిస్తాడు. […]
Meena Marriage: నటి మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 1990 దశకంలో హీరోయిన్ గా సౌత్ ఇండియన్ స్టార్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న మీనా.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషలలో సినిమాలు చేసింది. అయితే.. స్టార్ హీరోయిన్ అయినటువంటి మీనా.. స్టార్డమ్ లో ఉన్నప్పుడే బెంగుళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ని 2009లో పెళ్లి చేసుకుంది. అప్పటినుండి హీరోయిన్ గా సినిమాలు తగ్గించి […]
Software Engineer: గచ్చిబౌలిలో విషాదం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ప్లాట్‌లో ఎవ్వరూ లేని సమయంలో ఉరివేసుకుని మరణించింది. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల మేరకు.. జమ్మూ కశ్మీర్‌కు చెందిన కృతి సంబ్యాల్ గచ్చిబౌలిలోని అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి నానక్‌రాంగూడలోని సాగర్ గార్డినియా అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. రెండు రోజుల క్రితం ఓ స్నేహితురాలు ఢిల్లీ వెళ్లిపోయింది. బుధవారం మరో స్నేహితురాలు ఆఫీసుకు వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ప్లాట్లో ఒంటరిగా […]