సమంత, నాగ చైతన్య ఇద్దరూ విడిపోయి ఎవరి లైఫ్ వాళ్లు హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. అయితే చైతన్య, బ్యూటిఫుల్ తెలుగు యాక్ట్రెస్ శోభిత ధూళిపాళ్ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనే న్యూస్ ఒకటి అప్పుడప్పుడు దర్శనమిస్తుంటుంది. ఆమధ్య వీరిద్దరూ కలిసున్న పిక్ ఒకటి ఎంతలా వైరల్ అయిందో తెలిసిందే.
హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. ఓ ప్రమోషన్ లో పాల్గొన్న ఆమె జీవిత భాగస్వామి గురుంచి ఓ క్లారిటీ ఇచ్చారు. ఆమె ఏమన్నారంటే?
మణిరత్నం దర్శకత్వంలో శోభిత దూళిపాళ్ల నటించిన పొన్నియన్ సెల్వన్-2 ఇటీవల విడుదల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి విదితమే. అంతకముందు ఓ వెబ్ సిరీస్‌లో గ్లామరస్ పాత్రలో కనిపించి చర్చనీయాంశమయ్యారు. ఆమె సినిమా కెరీర్ మొదలైన నాటి నుండి శోభితపై రూమర్లు చక్కర్లు కొట్టాయి. దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
హీరో నాగచైతన్య.. హీరోయిన్లలో తన సీక్రెట్ క్రష్ ఎవరో బయటపెట్టేశాడు. ప్రస్తుతం ఆమె అంటే చాలా ఇష్టమని అన్నాడు. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.
చైతూ, శోభిత డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే..
గత కొన్ని రోజులుగా శోభిత ధూళిపాళ్ల పేరు నిత్యం వార్తల్లో హల్చల్ చేస్తోంది. మరీ ముఖ్యంగా నాగచైతన్యతో ఈ బ్యూటీ డేటింగ్ చేస్తోందనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఇక తాజాగా శోభిత చేసిన ఇన్ స్టా పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
వెండితెరపై బెస్ట్ జోడిగా అలరించారు నాగ చైతన్య, సమంత. ఏమాయ చేశావో షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట, 2017లో వివాహం చేసుకున్నారు. అయితే 2021లో అభిమానులకు షాక్ నిస్తూ తాము విడిపోతున్నామంటూ ప్రకటించారు. దీనికి వెనుక కారణాలను వెల్లడించలేదు. అయితే ఇప్పుడు నాగ చైతన్య మరో నటితో డేటింగ్ లో ఉన్నట్లు రూమర్లు వస్తుండగా...
ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. వాటిని దాటుకుని వస్తేనే జీవితం. అలానే అవమానాలు పడ్డానని చెప్పుకొచ్చింది స్టార్ హీరోయిన్. అందగా లేనని అలా కూడా పనికిరావు అని ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అన్నట్లు పేర్కొంది.
సినిమా అంటేనే రంగుల ప్రపంచం. అక్కడ రాణించాలి అంటే అందంతో పాటుగా అభినయం.. అందాల ఆరబోత కూడా ఉండాలి. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లుంది ఓ తెలుగు హీరోయిన్. అందుకే 66 ఏళ్ల ముసలాడితో లిప్ లాక్ సీన్స్ లో నటించి తాజాగా వార్తల్లో నిలిచింది ఈ బ్యూటీ.