పాములు తన చర్మాన్ని విడిచి పెడుతుంటాయి. ఇలా ఎందుకు చేస్తాయో మీకు తెలుసా?
Mancherial: భారీ వర్షాలు, వరదలు కారణంగా విష పురుగులు ముంపు ప్రాంత ప్రజలకు దడ పుట్టిస్తున్నాయి. పరిసర ప్రాంతాలు జలమయం కావడం, చలి వాతావరణం నెలకొనడంతో పాములు, తేళ్ళు.. ఇళ్లలోకి, ఆఫీసుల్లోకి చొరబడుతున్నాయి. ఎప్పుడు ఏ మూల నుంచి ఏ పాము వచ్చి కాటేస్తుందో అని ప్రాణ భయంతో బతుకుతున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాత శిశు ఆసుపత్రిలో పాముల బెడద ఎక్కువైంది. ఆసుపత్రి వరద తాకిడికి గురవ్వడంతో ఆసుపత్రి ఆవరణలో కార్మికులు పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. ఈ […]
మనిషికి జీవితం నీటి బుడగలాంటి. ఎప్పుడు పేలిపోతుందో చెప్పలేము. మనిషి పుట్టుక ఎంత నిజమో, మరణం అంతే నిజం. హాయిగా ఉందనుకున్న జీవితంలో అనుకోను ఘటనలు జరిగి విషాదాన్ని నింపుతాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఆ పాప కుటుంబంలో అందరికి కంటే చిన్నది. అందరూ ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. విధి ఆడిన వింత నాటకంలో ఆ పాప.. ఆ కుటుంబ నుంచి దూరమైంది. నిద్రిస్తున్నా ఆ పాపను ఒకేసారి రెండు పాములు […]
ప్రతి మనిషి జీవితంలో వివాహం మరపురాని వేడుక. పెళ్లిని అందంగా, పదికాలాల పాటూ గుర్తుండిపోయేలా చేసుకోవాలని అందరూ కోరుకుంటారు. కొంత మంది మాత్రం వెరైటీగా పది మంది చర్చించుకునే విధంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు గాను రకరకాల పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిలో చాలా కొన్ని ప్రయత్నాలు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. మిగతావన్ని అట్టర్ ప్లాఫ్ అవుతున్నాయి. ఇక వెరైటీగా ఉండాలని భావించి కొందరు ప్రాణాల మీదకు వచ్చే సాహాసాలు చేస్తున్నారు. గతంలో ఇద్దరు వధువరులు […]
Snakes: ఈ మధ్య ఇళ్లలో పెద్ద సంఖ్యలో పాములు బయటపడ్డం మామూలైపోయింది. దేశం లోని చాలా ప్రాంతాల్లో ఒకే చోట పెద్ద సంఖ్యలో పాములు బయటపడి, వాటికి సంబంధించిన ఫొటోలు, వార్తలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. తాజాగా, ఇలాంటి మరో సంఘటన వెలుగు చూసింది. ఒక కుండలో ఏకంగా వందకు పైగా నాగు పాములు బయటపడ్డాయి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, అంబేద్కర్‌నగర్ జిల్లాలోని మధున […]
పులితో వేట.. పాములతో ఆట.. రెండూ చాలా డేంజర్. అలుసు ఇచ్చాయి కదా అని వాటితో పరాచకాలు ఆడితే తాట తీస్తాయి.. ప్రాణాలూ పోతాయ్. కర్ణాటకకు చెందిన ఓ యువకుడు పాములతో చెలగాటమాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. మూడు త్రాచుపాములను ముందు పెట్టుకుని.. వాటి తోకలను లాగుతూ చెలగాటమాడాడు. అందులో ఒక పాము కాస్తా ఎగిరి కాటేసింది. సదరు వ్యక్తి మోకాలి చిప్పను కరిచేసింది. అతడు ఎంత వదిలించుకుందామనుకున్నా ఆ పాము మాత్రం వదల్లేదు. చివరకు ఎలాగోలా […]
లాయర్లకు ఓ సింబల్, పోలీసులకు ఓ సింబల్ ఉంటాయి. అలాగే వైద్యరంగానికి కూడా ఓ సింబల్ ఉంది. అది ఎలా ఉంటుంది అంటే.. ఓ కర్రని రెండు పాములు చుట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. అంతేకాదు.. దానిపైన పక్షి రెక్కలు కనిపిస్తాయి. వైద్య రంగానికి ఏ మాత్రం సంబంధం లేని అంశం ఎందుకు సింబల్‌గా మారింది అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. మరి.. సింబల్ వెనుకు అర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. ఒలింపియన్ దేవుడు హీర్మెస్ వద్ద ఒక కర్ర […]
పాములు అనగానే అందరికీ భయమే. కొందరైతే దానిని చూడగానే ఆమడ దూరం పరిగెడతారు. అందులోనూ త్రాచుపాము అయితే.. అదికూడా నల్లత్రాచు అయితే? ఇంక చెప్పక్కర్లేదు. ఆ పామును చూసిన మనిషి ముఖచిత్రాన్ని మనం ఇట్టే అంచనా వేసుకోవచ్చు. అలాంటి ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. మహారాష్ట్ర అమరావతి జిల్లా హరిసల్‌లో జరిగింది ఈ ఘటన. జనావాసాల్లోకి వచ్చిన మూడు నాగు పాములను అడవిలో వదిలిపెట్టినట్లు చెప్తున్నారు. Blessings… When three cobras bless you at the […]
వర్షాకాలం రాగానే దోమలు, కప్పలు రావడం సాధారణం. కప్పల వెనకాల పాములు కూడా వస్తుంటాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో.. తలదాచుకునేందుకు పాములు అడవుల నుంచి నివాస ప్రాంతాల్లోకి వస్తుంటాయి. అలా వచ్చే క్రమంలో పాముల్ని చూసి మనుషులు, మనుషుల్ని చూసి పాములు అవాక్కవుతూనే ఉంటాయి. తాజాగా ఓ రెండు పాములు మాత్రం జనవాసాల్లోకి రావడం మాత్రమే కాదు. అక్కడే సైయ్యాట షురూ చేశాయి. రెండు పాములు ఒకదానికొకటి పెనవేసుకొని సయ్యాటలాడాయి. జనమంతా పక్కనే ఉన్నా.. వాటిలో ఏ […]
అమ్మాయికి పెళ్లి చేసిన సమయంలో కూమార్తెకి కట్న కానుకలు ఇచ్చే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. వారి ఆర్దిక పరిస్దితి బట్టీ ఈ కట్న కానుకలు ఇవ్వడం జరుగుతుంది. మద్యప్రదేశ్లోని ఓ తెగలో కూతురి పెళ్లిచేస్తే అల్లుడికి 21 విష సర్పాలు వరకట్నంగా ఇవ్వాలట. కుమార్తె వివాహం కుదిరిన తర్వాత తండ్రి తన అల్లుడికి బహుమతి ఇవ్వడానికి పాములను పట్టుకోవడం ప్రారంభిస్తాడు. అప్పటి నుంచి పాములు పట్టుకుని వాటిని అల్లుడికి ఇవ్వాలి. ఇక పాములతో ఆ కుటుంబాలు […]