పెళ్లి చేసి అత్తారింటికి పంపిన కుమార్తె నుండి.. ఏ నిమిషంలో ఎటువంటి కబురు వినాల్సి వస్తుందోనన్న భయంతోనే బతుకుతుంటారు తండ్రి. సంసారం సాఫీగా సాగిపోతే ఆనంద పడతాడు. అదే కుమార్తె
మద్యం మత్తులో ఓ యువకుడు పాముతో పరాచకాలు ఆడాడు. విషపునాగుతో వింత విన్యాసాలు చేశాడు. దీంతో జనాలు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ ఘటనను తమ ఫోన్లలో చిత్రీకరించారు.
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో పాము కాటుకు గురై మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో ఒక విద్యార్థిని పాముకాటుకు బలై చనిపోయింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఒక కుటుంబం లోని అందరినీ గత రెండు మూడు నెలల నుండి పాము కరుస్తూ వస్తోందని భయపడుతున్నారు. అలాగే కీసరలోని ఒక హాస్టల్లో విద్యార్థి పాము కాటుకి గురై చనిపోయాడు. ఈ క్రమంలో పామలు పగపట్టాయి అనే టాపిక్ తెర మీదకు వచ్చింది. […]
మెగాస్టార్ చిరంజీవి నటించిన పున్నమినాగు సినిమా గుర్తుంది కదా..? పాముల నేపథ్యంలో తీసిన ఆ సినిమాలో ఎన్నిసార్లు పాము కాటుకు గురైనా చిరంజీవికి ఏమీ కాదు. కారణం..అది సినిమానే. కానీ నిజ జీవితంలో అలాంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏకంగా 500 సార్లు పాము కాటుకు గురైనా బతికే ఉన్నాడు. అతని కథలో ఆశ్చర్యాలతో పాటు విషాదమూ ఉంది. అతడు అన్ని సార్లు పాము కాటుకు గురికావడానికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. మహారాష్ట్ర లోని […]
Snake Bite : పాములు పగబడతాయో లేదో తెలియదు కానీ, ఓ యువతిని మాత్రం పాములు వెంటాడాయి.. ఏడు నెలల్లో మూడు సార్లు కాటేశాయి.. రెండు సార్లు ప్రాణాలతో బయటపడ్డా.. మూడో సారి మాత్రం ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన ఆదిలాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్‌లోని బేల మండలం బెదోడకు చెందిన బాలేరావు-రంజనల కూతురు ప్రణాళి(18). 7 నెలల పరిధిలో ఆమె రెండు సార్లు పాము కాటుకు గురైంది. అయితే, సకాలంలో చికిత్స కారణంగా ప్రాణాలతో […]
వర్షాకాలం అనగానే విష సర్పాలు, పురుగులు, కీటకాలు ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఒక్కోసారి అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రాణాంతకం కూడా కావచ్చు. అలా జరిగిన ఓ ప్రమాదమే ఓ చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది. మహారాష్ట్ర వార్దాలో ఈ ఘటన జరిగింది. ఏడేళ్ల చిన్నారి నేలపై పడుకొని నిద్రిస్తోంది. చిన్నారి దివ్యానీ గడ్కరీ మెడకు ఓ నాగుపాము చుట్టుకుంది. కదిలిస్తే చిన్నారిని కాటేస్తుందనే భయంతో అందరూ అలాగే ఉండిపోయారు. దాదాపు 2 […]
పాము కాటేసినప్పుడు అది విషపూరితమైన పాము కాకపోతే పెద్దగా ఇబ్బంది ఉండదు. విషపూరితమైన పామైతే… క్షణక్షణం మృత్యువు తరుముకొస్తూ ఉంటుంది. ప్రాణాలు దక్కించుకునేందుకు గట్టిగా ప్రయత్నించాలి. అలా చెయ్యాలంటే విషపూరితమైన పాము కాటు వేస్తే… వెంటనే మనలో ఎలాంటి మార్పులు వస్తాయో మనకు తెలియాలి.కాటు వేసిన ప్రదేశాన్ని జాగ్రత్తగా గమనించాలి.అక్కడ మనకు ఇంజెక్షన్ చేసినప్పుడు ఎలాగైతే… చర్మానికి చిన్న కన్నం పడుతుందో… అలాంటి రెండు కన్నాలు… పక్కపక్కనే పడి ఉంటాయి.ఆ రెండు కన్నాలూ ఉన్నాయంటే…ఆ పాముకి కోరలు […]