టీమిండియా స్టార్ క్రికెటర్ ఒకరు తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ ఫొటో చూసిన అతడి లేడీ ఫ్యాన్స్ సూపర్బ్‌గా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
హీరోలే సిక్స్ ప్యాక్ కోసం నానా తిప్పలు పడుతుంటారు. అలాంటిది ట్రైనర్ ని పెట్టుకున్న కొన్ని నెలల్లోనే ఇలాంటి లుక్ తో దర్శనమిచ్చింది హీరోయిన్ తాప్సీ. ఇంతకీ ఏంటి విషయం?
తెలుగు సినిమా హీరోలు యాక్టింగ్, డాన్స్‌తో పాటు లుక్‌పై కూడా చాలా ఫోకస్ చేస్తున్నారు. దాని కోసం జిమ్‌లలో గంటలకు గంటలు చెమట చిందిస్తూ సిక్స్‌ప్యాక్ బాడీని బిల్డప్ చేస్తున్నారు. ఒక్క దెబ్బకు పదిమంది విలన్లు గాల్లోకి లేవాలంటే దానికి తగ్గట్టు హీరో కూడా కనిపించాలని అప్పుడు ఆ సీన్‌కు బలం వస్తుందని చాలా మంది కథానాయకులు నమ్ముతున్నారు. ఇప్పుడున్న టాప్ హీరోలంతా బాడీ మీద పోకస్ పెట్టి సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ బిల్డప్ చేశారు. […]
చాలా కాలం క్రితమే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. కానీ, ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా అందుకోలేకపోయాడు. అయినప్పటికీ వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అఖిల్ ‘ఏజెంట్’ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఓ సూపర్ స్టార్ తప్పుకున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు, ఆయన స్థానంలో తెలుగు హీరో ఎంట్రీ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏం […]