టాలీవుడ్ లో విదేశీ హీరోయిన్ల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంగ్లాండ్ బ్యూటీ ఒలివియా మోరిస్ టాలీవుడ్ డెబ్యూ చేయగా.. ఇప్పుడు ప్రిన్స్ సినిమాతో ఉక్రెయిన్ బ్యూటీ మరియా అడుగు పెడుతోంది. మరియా పూర్తి పేరు మరియా ర్యాబోషప్కా. సింపుల్ గా మరియా అని పిలుస్తుంటారట. అయితే.. ఇప్పటివరకు తెలుగులోకి ఎంతోమంది ఫారెన్ మోడల్స్, హీరోయిన్స్.. ఐటెమ్ సాంగ్స్ వరకే చూస్తూ వచ్చాము. కానీ.. ఈ మధ్య విదేశీ బ్యూటీలు కూడా హీరోయిన్లుగా అవకాశాలు అందుకుంటున్నారు. […]
తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ అయ్యారు. ఆయన బాటలో ఎంతో మంది వచ్చారు.. కానీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. కోలీవుడ్ లో శివకార్తికేయన్ ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతున్నాడు. శివకార్తికేయన్ హీరోగా నటించిన ‘ప్రిన్స్’ ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి అనుదీప్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ […]
నేచురల్ బ్యూటీ సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా ఒకేసారి తన తదుపరి సినిమాల అప్ డేట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సాయిపల్లవి కొత్త సినిమాల లిస్టులో విరాటపర్వం, గార్గి సినిమాలతో పాటు తాజాగా హీరో శివకార్తికేయన్ తో మరో సినిమా లైనప్ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా సాయిపల్లవినే ట్విట్టర్ లో తెలిపింది. శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కనున్న 21వ సినిమాలో జోడిగా సాయిపల్లవి ఎంపికైంది. ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించనుండగా.. విశ్వనటుడు కమల్ […]
సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ వివాదాలు.. కథల విషయంలో వస్తే.. ఆ తర్వాత పారితోషికం విషయంలో వస్తాయి. చాలామంది నటులు సినిమా పూర్తయి.. విడుదలైన తర్వాత కూడా తమకు రావాల్సిన పారితోషికం అందలేదని.. డబ్బులు ఎగొట్టారని ఆరోపణలు చేస్తుంటారు. అయితే చాలా మంది దీనిపై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి ఇష్టపడరు. తరువాత అవకాశాలు రావేమో అనే ఉద్దేశంతో కామ్‌గా ఉంటారు. కానీ స్టార్ హీరోలు, హీరోయిన్లకు కూడా ఇదే పరిస్థితి తలెత్తితే.. వారు ఊరుకుంటారా. లేదు.. కోర్టుకు వెళ్లి […]
తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొద్దికాలానికే గ్లామరస్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్ లో కూడా రాణిస్తోంది. ఈ పంజాబీ భామకి తెలుగులో అవకాశాలు లేకపోయేసరికి ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే పెట్టింది. ప్రస్తుతం రకుల్ చేతిలో 6 హిందీ సినిమాలు, 3 తమిళ సినిమాలు, 1 తెలుగు సినిమా చేస్తూ బిజీగా ఉంది. ఇదివరకు రొటీన్ స్టోరీలతో, రొటీన్ పాత్రలతో ప్రేక్షకులను పలకరించిన రకుల్.. […]
ఈ మధ్యకాలంలో సినిమా పాటలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు పాతదే. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ తర్వాత సినిమా ఫంక్షన్స్ తగ్గించడంతో.. ఈ విధంగా ఒక్కో సాంగ్ రిలీజ్ చేస్తూ ప్రమోషన్స్ చేసుకుంటున్నారు మేకర్స్. సినిమా రిలీజ్ దగ్గరపడే సరికి అన్ని పాటలు విడుదలై జనాల నోళ్లలో నానుతుంటాయి. అది సినిమాకు ప్లస్ అవుతుంది.సౌత్ ఇండియాలో దళపతి విజయ్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. […]