సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ లోని ఫిలిం ఛాంబర్ వద్ద అభిమానుల కడచూపు కోసం ఉంచారు. ఆయన భౌతికకాయానికి పెద్ద ఎత్తున ప్రముఖులు, అభిమానులు నివాళి అర్పిస్తున్నారు. సిరివెన్నెల పార్థీవదేహాన్ని పలువురు కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన హీరో విక్టరీ వెంకటేశ్ భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు ఇండస్ట్రీ గొప్ప రచయితను కోల్పోయింది కన్నీరు పెట్టుకున్నారు. బొబ్బిలి రాజా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే నుంచి మొన్నటి నారప్ప వరకు […]
సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతిక కాయానికి నిర్మాత అల్లు అరవింద్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిరివెన్నెలతో తన అనుబంధాన్ని, ఆయన గొప్పతాన్ని గుర్తుచేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. వేటూరి తర్వాత శకం ముగిస్తే…సిరివెన్నెల తర్వాత మరో శకం ముగిసింది. ఆయనకు బన్నీ అంటే ఎంతో ఇష్టం అని.. ఎందుకో తెలియదు కానీ బన్నీతో గంటల తరబడి గడిపేవారు’ అంటూ అల్లు అరవింద్ ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సరస్వతి పుత్రడు సిరివెన్నెల. మెన్నటి వరకు కూడా ఆయన ఎన్నో పాటలు రాశారు. […]
సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ లోని ఫిలిం ఛాంబర్ వద్ద అభిమానుల కడచూపు కోసం ఉంచారు. ఆయన భౌతికకాయానికి పెద్ద ఎత్తున ప్రముఖులు, అభిమానులు నివాళి అర్పిస్తున్నారు. సిరివెన్నెల పార్థీవదేహాన్ని పలువురు కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన హీరో నందమూరి బాలకృష్ణ భావోద్వేగానికి గురయ్యారు. సిరివెన్నెల గురించి మాట్లాడుతూ ఆయన కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఇది ఒక నమ్మలేని నిజం… ఏం మాట్లాడాలో తెలియట్లేదు. […]
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ లోని ఫిలిం ఛాంబర్ వద్ద అభిమానుల కడచూపు కోసం ఉంచారు. ఆయన భౌతికకాయానికి పెద్ద ఎత్తున ప్రముఖులు, అభిమానులు నివాళి అర్పిస్తున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థీవదేహానికి నివాళులు అర్పించేందుకు రచయిత, నటుడు తనికెళ్ల భరణి బుధవారం ఫిల్మ్ ఛాంబర్‌కు వచ్చారు. సిరివెన్నెల పార్థీవదేహాన్ని చూస్తూనే కన్నీటి పర్యంతమయ్యారు. సిరివెన్నెలతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. తెలుగు ఇండస్ట్రీలో ఓ మహావృక్షం నేలరాలిపోయిందని కన్నీటి పర్యంతం […]
ఇటీవల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. ఇటీవల కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టార్ మరణాన్ని జీర్ణించుకోక ముందే ప్రముఖ పాటల రచయితగా పేరు గాంచిన సిరివెన్నెల సీతారామాశాస్త్రి కన్నుమూశారు. ఇటీవల న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సిరివెన్నెల మరణాన్ని జీర్ణించుకోలేక ఆయన అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. అయితే తెలుగు సినీవినీలాకాశంలో ఎన్నో పాటలు అందించిన సిరివెన్నెల మరణం విషయం తెలియడంతో అటు రాజకీయం […]
సినీ పరిశ్రమ మళ్లీ కన్నీరుపెట్టింది. రెండు రోజుల క్రితం మాస్టర్ శివశంకర్ మరణగాయం మాయకముందే మరో సినీ ప్రముఖుడు కన్నుమూశారు. సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి(66) మృతిచెందారు. 1955 మే 20న జన్మించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి అసలు పేరు చెంబోలు సీతారామశాస్త్రి. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ నేతలు అశృనివాళులు అర్పిస్తున్నారు. తాజాగా సీతారామశాస్త్రి మరణంపై యన్టీఆర్ కన్నీటి పర్యంతం అయ్యారు. ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త నన్ను తీవ్ర […]
ఇటీవల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. ఇటీవల కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టార్ మరణాన్ని జీర్ణించుకోక ముందే ప్రముఖ పాటల రచయితగా పేరు గాంచిన సిరివెన్నెల సీతారామాశాస్త్రి కన్నుమూశారు. ఇటీవల న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సిరివెన్నెల మరణాన్ని జీర్ణించుకోలేక ఆయన అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. అయితే తెలుగు సినీవినీలాకాశంలో ఎన్నో పాటలు అందించిన సిరివెన్నెల మరణం విషయం తెలియడంతో అటు సినీ […]
తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. ఇటీవల కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టార్ మరణాన్ని జీర్ణించుకోక ముందే మరో విషాదం నెలకొంది. ప్రముఖ పాటల రచయితగా పేరు గాంచిన సిరివెన్నెల సీతారామాశాస్త్రి కన్నుమూశారు. ఇటీవల న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో వైద్యులు ఐసీయూలో చికిత్స అందించారు. అయినా కూడా ఆయన మెరుగుపడకపోవడంతో ఆరోగ్యం విషమించి మంగళవారం కన్నుమూశారు. ఇక సిరివెన్నెల […]