కొన్నాళ్లుగా సింగర్ గా స్మిత పేరు బిగ్ స్క్రీన్ పై పెద్దగా కనిపించట్లేదు. కానీ.. బుల్లితెరపై వివిధ టాలెంట్ షోస్ లో జడ్జిగా పాల్గొంటూ ప్రేక్షకులతో టచ్ లో ఉంటోంది. ఈ క్రమంలో తన భర్త గురించి, పెళ్లి గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.
తెలుగులో టాక్ షోల ట్రెండ్ ఎప్పటినుంచో ఉన్నదే. కొన్నేళ్ల ముందు వరకు యాంకర్స్ షోలను హోస్ట్ చేసేవారు. కానీ రీసెంట్ టైమ్స్ లో అలీ, సమంత, బాలకృష్ణ లాంటి స్టార్స్.. టాక్ షోలకు హోస్టులుగా మారిపోయారు. తమ వాక్చాతుర్యంతో ఫుల్ గా ఎంటర్ టైన్ చేశారు. అయితే ‘అన్ స్టాపబుల్’, ‘సామ్ జామ్’, ‘అలీతో సరదగా’ ఇలా ఎన్నో షోలను మనం చూశాం. కానీ ఇప్పుడు వాటికి మించి అనేలా కొత్త టాక్ షో త్వరలో ప్రేక్షకుల […]
తెలుగు రియాలిటీ షోల్లో బిగ్ బాస్ సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తవగా.. ఈ ఏడాది ఓటీటీలోనూ నాన్ స్టాప్ పేరుతో 24 గంటలూ షో టెలికాస్ట్ చేశారు. అది అనుకున్నంత క్లిక్ కాలేదు. ఇప్పుడు మళ్లీ యధావిధిగా టీవీలో ఆరో సీజన్ ప్రారంభించేశారు. 21 మంది సభ్యులు హౌస్ లో అడుగుపెట్టేశారు కూడా. ఇలా భారీ అంచనాలతో ప్రారంభమైన ఈ షోపై ఇప్పుడు సింగర్ స్మిత షాకింగ్ కామెంట్స్ చేశారు. […]