Parvathi: తెలుగు బుల్లితెరపై విశేష ప్రేక్షకాదరణ చూరగొంటున్న సింగింగ్ షోలలో ‘సరిగమప – సింగింగ్ సూపర్ స్టార్’ ఒకటి. కొంతకాలంగా ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న ఈ సింగింగ్ షో ద్వారా ఎంతోమంది టాలెంట్ ఉండి సపోర్ట్ లేనివారు వెలుగులోకి వచ్చారు. అలా సరిగమప షో ద్వారా పాపులర్ అయినటువంటి నిరుపేద యువతి పార్వతి. ఈ అమ్మాయి గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అందం కంటే మంచి మనసు ముఖ్యమని వచ్చిన కొద్దిరోజులకే […]
సింగర్ పార్వతి.. తన పాటతోనే కాకుండా- తన వ్యక్తిత్వంతో తెలుగు రాష్ట్రాల్లో ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. సెలబ్రిటీల మొదలు సామాన్యుల వరకు అందరూ సింగర్ పార్వతిని అభిమానించారు. తన పాటతో ఊరికి బస్సు తెచ్చి.. ఆ గ్రామం కల నెరవేర్చిందని తెలుసుకుని అంతా శభాష్ పార్వతీ అంటూ జేజేలు పలికారు. అలా పాటతో వచ్చిన పేరు- ప్రఖ్యాతలే చివరకి ఆ పాటకు ఆమె దూరమయ్యే పరిస్థితి తీసుకొచ్చాయి. సన్మానాలు, ఇంటర్వ్యూలు, ఫోన్ కాల్స్ ఇలా ప్రాక్టీస్ […]
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సింగర్ పార్వతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కల్మషంలేని మనసు, ఊరి కోసం- ఊరి జనంకోసం ఏదొకటి చేయాలనే తపన. తాను పడిన కష్టాలు తన గ్రామస్థులు పడకూడదని ఊరికి బస్సు తీసుకొచ్చిన ఆమె వ్యక్తిత్వం అందరినీ మంత్రి ముగ్దులను చేసింది. ఒక్క పాటతో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కానీ సరిగమప షో నుంచి ఆదివారం ఎపిసోడ్ లో సింగర్ పార్వతి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయింది. […]
సింగర్ పార్వతి.. ఈమెకు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. తన పాటలతో ఎంతో మందిని అభిమానులను సొంతం చేసుకుంది. ఊరికి బస్సు తెప్పించి తన మంచి మనసును నిరూపించుకుంది. కానీ, సింగర్ పార్వతి ఫ్యాన్స్ కు పెద్ద షాక్ తగిలింది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో సింగర్ పార్వతి ఎలిమినేట్ అయింది. అయితే టైటిల్ విన్నర్ అవుతుందని నమ్మిన పార్వతి ఎలిమినేట్ కావడంతో తెలుగు ప్రేక్షకులు ఎంతో నిరాశకు గురయ్యారు. కంటెస్టెంట్స్ ఛాయిస్ రౌండ్ […]
సింగర్ పార్వతి.. ఈ పేరుకు తెలుగురాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది పార్వతి. అంతేకాదు తన పాటతో తన ఊరికి, తన ఊరి ప్రజలకు ఏదో చేయాలనే తపన అందరూ ఆమెకు అభిమానులుగా మారేలా చేసింది. ఊరి ప్రజల కొన్నేళ్ల కలను తన పాటతో నెరవేర్చింది. ఒక మనిషిని అభిమానించడానికి ఆకారం కాదు.. మంచి మనసు ముఖ్యం అని రుజువు చేసింది. ఆమె పాటకు ప్రేక్షకులే కాదు.. సెలబ్రిటీలు సైతం […]
సింగర్ పార్వతి.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఊరంతా వెన్నెల మనసంతా చీకటి అంటూ మొత్తం తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ప్రతి మనిషికి అందం కాదు.. జీవితంలో ఏదైనా సాధించాలనే ఆశయం ముఖ్యం అని నిరూపించింది. తాను పడిన కష్టం తన ఊరి వాళ్లకు రాకూడదని కోరుకుంది. తన పాటతో వాళ్ల ఊరికి బస్సు తీసుకొచ్చింది. అయితే ఇటీవల సరిగమప కార్యక్రమంలో న్యాయనిర్ణేత కోటి పార్వతికి సీరియస్ వార్నింగ్ […]
ఒక్క పాటతో పార్వతి అనే పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. పార్వతి కర్నూలు జిల్లాలోని మారుమూల లక్కసాగరం అనే ఊరు నుంచి ఓ పాటల కార్యక్రమంలో పాల్గొంది. తన మొదటి పాటతోనే తమ ఊరికి బస్సు తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఎవరూ ఈ పార్వతి అంటూ అందరూ ఆమె గురించే వెతుకులాట మొదలు పెట్టారు. ప్రేక్షకులు, పాఠకుల కోసం సింగర్ పార్వతి, ఆమె తల్లిదండ్రులను సుమన్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా ఇంటర్వూ […]
ఒక్క పాటతో పార్వతి అనే పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. కర్నూలు జిల్లా మారుమూల లక్కసాగరం అనే ఊరు నుంచి ఓ పాటల కార్యక్రమంలో పాల్గొంది. తన మొదటి పాటతోనే తమ ఊరికి బస్సు తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఎవరూ ఈ పార్వతి అంటూ అందరూ ఆమె గురించే వెతుకులాట మొదలు పెట్టారు. తాజాగా ఆమెకు మరో అవకాశం వచ్చింది. అతిథిగా వచ్చిన హీరో కార్తికేయ తన తర్వాతి సినిమాలో పాట పాడించేందుకు […]
సింగర్ పార్వతి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మారుమూల పల్లెలో జన్మించిన పార్వతి.. ఓ ప్రముఖ చానెల్ నిర్వహిస్తోన్న పాటల పోటీలో పాల్గొన్నది. కోకిల కన్నా మధురంగా ఉన్న ఆమె గాత్రానికి జడ్జీలు ఫిదా అయ్యారు. ఈ క్రమంలో ఏం కావాలో కోరుకో అంటే.. తన ఊరికి బస్సు లేదని.. దాని వల్ల తాను ఎలాంటి ఇబ్బందులు పడిందో వివరించిన పార్వతి.. తన ఊరికి బస్సు వచ్చేలా చూడమని కోరింది. ఈ విషయం […]