ప్రముఖ సింగర్ మంగ్లీ కారుపై దాడి.. ఈ వార్త న్యూస్ లో, సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కర్ణాటకలోని బళ్లారిలో ఆమె ఓ ప్రోగ్రామ్ కు హాజరై తిరిగి వస్తుండగా.. ఈ సంఘటన జరిగిందని ఏకంగా వీడియోలు కూడా సర్క్యూలేట్ అయ్యాయి. దీంతో తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా షాకయ్యారు. కారుపై దాడి చేసేంతగా ఏం జరిగిందని తెగ మాట్లాడుకున్నారు. సదరు వీడియోలు చూసి తెగ భయపడ్డారు. మంగ్లీపై వాళ్లకు ఎందుకు కోపం వచ్చిందని కూడా […]
ప్రముఖ సింగర్ మంగ్లీ కారుపై కర్ణాటకలో కొందరు యువకులు రాళ్లతో దాడి చేశారు. బళ్లారిలో ఓ ప్రోగ్రామ్ కు హాజరైన ఆమె తిరిగి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. అయితే దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను రక్షించి సురక్షితంగా అక్కడి నుంచి పంపించారు. తాజాగా మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరగడం తీవ్ర కలకలంగా మారింది. ఆ యువకులు ఎందుకు మంగ్లీ కారుపై రాళ్ల దాడి చేశారు? అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు […]
సింగర్ మంగ్లీ.. జానపద సాంగ్స్ కు పెట్టింది పేరు. ఆమె గొంతు నుంచి జాలువారిన ప్రతీ పాట ప్రజల నోళ్లల్లో నానిందే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మంగ్లీ పాడిన పల్లె పాటలకు వస్తున్న ఆదరణ చూసి టాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయింది. దాంతో మంగ్లీకి సినిమా పాటలు పాడే అవకాశాన్ని కల్పించింది చిత్ర సీమ. ఇక సింగర్ గా భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో పాటలు పాడుతూ.. మంచి సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా […]
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ, బోనాల, సినిమా పాటలతో బాగా ఫేమస్ అయిన సింగర్ మంగ్లీ (‘సత్యవతి) కి సీఎం జగన్ కీలక పదవిని కట్టబెట్టారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డ్ అడ్వైజర్ గా సింగర్ మంగ్లీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో మంగ్లీ నెలకు రూ.1 లక్ష రూపాయల జీతం తీసుకుంటూ రెండేళ్ల పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ […]
రాఖీ పూర్ణిమ సందర్భంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ళు ఉన్న ఇళ్ళలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఈ విషయంలో సాధారణ జనమే కాదు, సినిమా సెలబ్రిటీలు సైతం ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటారు. తోడబుట్టిన సోదరులకి రాఖీలు కట్టి బహుమతిగా ఏదో ఒకటి పొందడం అనేది ఆనవాయితీగా వస్తున్నా ఆచారం. అలా తోడబుట్టిన అక్కకి లేదా చెల్లెలికి బహుమతిగా చీర లేదా ఇంకేదైనా విలువైన వస్తువు ఇస్తే మంచిదని సోదరులు భావిస్తుంటారు. తాజాగా సింగర్ మంగ్లీ కూడా నితిన్ కి […]
ఫిల్మ్ డెస్క్- మంగ్లీ.. ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె గొంతు తెలులు ప్రేక్షకులకు సుపరిచితమే. జానపద గీతాల నుంచి మొదలు భక్తి గీతాలు, సినిమాల్లోని పాటల వరకు మంగ్లీ పాడితే దానికి వచ్చే క్రేజే వేరు. మంగ్లి చేసే కవర్ సాంగ్స్ సైతం అందరినీ మెప్పిస్తుంటాయి. చాలా రోజులు కష్టపడితే మంగ్లీకి ఈ స్టార్డం వచ్చింది. ఐతే మంగ్లీ సోదరి ఇంద్రావతి చౌహాన్‌కి మాత్రం ఓవర్ నైట్ లో స్టార్డం వచ్చింది. […]
ఫిల్మ్ డెస్క్- మంగ్లీ.. ఈ తెలంగాణ సింగర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు జానపద గీతాలు పాడే మంగ్లీ, ఇప్పుడు సినిమా పాటలతో బాగా క్రేజ్ సంపాదించుకుంది. జానపదం అయినా, భక్తి గీతమైనా, ఐటం సాంగ్ అయినా.. మంగ్లీ పాడితే దాని స్థాయి వేరేలా ఉంటుంది. ఐతే మంగ్లీ పాడిన పాటలు కొన్ని సందర్బాల్లో వివాదాలకు కూడా దారి తీస్తుంటాయి. మొన్నా మధ్య మంగ్లీ పాడిన ఓ భక్తి పాట వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. […]