ఈ మధ్య కాలంలో బాయ్ బెస్టీల గోల ఎక్కువయిపోయింది. అమ్మాయిలు ఓ అబ్బాయితో ఫ్రెండ్‌షిప్ చేస్తారు. అతడితో చాలా క్లోజ్‌గా ఉంటారు. ఓ లవ్‌లో ఏదైతే చేస్తారో అతడితో అన్నీ ఉంటాయి. కానీ, ఆ అబ్బాయి ఐ లవ్ యూ చెబితే మాత్రం టర్మ్స్ మారిపోతాయి. ‘‘నిన్ను ఎప్పుడూ ఆ ఉద్ధేశ్యంతో చూడలేదు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వి మాత్రమే. యు ఆర్ మై బెస్టీ’’ అని అంటుంది. ఆ అబ్బాయికి ఆమె చెప్పేది అర్థం అయినా.. […]
సభ్య సమాజం తల దించుకునే దారుణమైన పనికి ఒడిగట్టారు కొందరు వ్యక్తులు. తమ భార్యలను మార్చుకుని పాడుపనికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా వాటిని వీడియోలు కూడా తీశారు. తమ భార్యలకు మత్తు మాత్రలు ఇచ్చి ఈ అఘాయిత్యం చేశారు. తాజాగా, ఈ కేసుకు సంబంధించి కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఆ భర్తల్ని దోషులుగా తేల్చి శిక్షలు ఖరారు చేసింది. సింగపూర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 2010 మధ్య కాలంలో సింగపూర్‌కు […]
పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో మనిషి జీవితం ఎంతో సులభతరం అయ్యింది. ముఖ్యంగా వాణిజ్యపరమైన లావాదేవీలు ఎంతో తేలిగ్గా మారిపోయాయి. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టకుండానే కావాల్సినవి కొనేస్తున్నారు. చెల్లింపులు అయితే ఎంతో సులభతరం అయ్యాయి. అయితే ఈ మారుతున్న టెక్నాలజీతో ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో.. ముప్పులు కూడా అన్నే ఉన్నాయి. మీ ఖాతాలో డబ్బులు ఎప్పుడు? ఎవరు? ఎలా కాజేస్తారో కూడా చెప్పే పరిస్థితి లేదు. ఆన్‌లైన్ షాపింగ్‌ల పేరుతో మోసం చేసేవాళ్లు కొందరైతే.. ఇప్పుడు హ్యాకర్లు […]
అండర్ వేర్ లో రూ. 15 లక్షల విలువైన బంగారం అంటే మీరేదో ఇన్స్ట్రుమెంట్ అని అనుకోకండి. ఇది వేరే ముచ్చట. నిజంగానే అండర్ వేర్ లో బంగారం ఉంది. కుర్రాడు మాంచి రొమాంటిక్ అనుకుంట. రొమాంటిక్ ప్లేస్ లో బంగారాన్ని దాచి స్మగ్లింగ్ చేద్దామనుకున్నాడు. కానీ ఈ హైడ్ అండ్ సీక్ గేమ్ లో కుర్రాడు వీక్. అందుకే పోలీసులకి దొరికిపోయాడు. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైరు’ అని పుష్ప సినిమాలో హీరోలా దొరక్కుండా […]
స్వామీజీలు అంటే ఎంతో శాంతంగా ఉంటూ.. ప్రజలకు నీతి వాఖ్యాలు చెప్పాలి. పొరపాటున ఎవరైనా తప్పు చేసినా కూడా వారికి సర్దిచెప్పేలా ఉండాలి. ముఖ్యంగా శాంతిమూర్తుల్లా ఉండాలి. నలుగురికి మంచి మాటలు చెబుతుండాలి. సరైనా మార్గంలో వెళ్లాలంటూ మార్గనిర్దేశం చేసే వారిలా ఉండాలి. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే స్వామీజీలు మాత్రం అలాంటి కోవకు చెందిన వారు మాత్రం కాదు. అసలు స్వామీజీ అనే పదానికే కళంకంలా మారారు. ఒక చిన్న మాటతో వీరి మధ్య మొదలైన వైరం […]
సాధారణంగా ప్రతీ దేశానికి వారి వారి కట్టుబాట్లు, ఆచార సంప్రదాయాల ప్రకారం కొన్ని చట్టాలను ప్రభుత్వాలు తీసుకొస్తాయి. కాలం మారుతున్న కొద్ది ఆచారాలు.. అలవాట్లు మారుతాయి. అయితే పాత చట్టాలు కొన్ని నేటి ఆధునిక కాలంలో పాతబడటమో లేక దేశ ప్రజలు దాన్ని వ్యతిరేకించడమో చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా ఒక దేశం స్వలింగ సంపర్కం నేరం కాదు అంటూ ఆ చట్టాన్ని రద్దు చేసింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. […]
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కొంతమంది వారసురాళ్లు కూడా హీరోయిన్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులో కొద్దిమంది మాత్రమే సక్సెస్ సాధించారు. అలాంటి వారిలో ఒకరు విశ్వనటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్. హరోయిన్ గా బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో తన సత్తా చాటుతుంది. ఇటీవల శృతి హాసన్ కెరీర్ లో ఇబ్బందులు వచ్చినా.. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ […]
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అప్పుడప్పుడు సినిమా సినిమాకి మధ్య దొరికే గ్యాప్ లో ఫ్యామిలీతో వెకేషన్ లకు వెళ్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫారెన్ టూర్ లో చిల్ అవుతున్నాడు. ఈ ఏడాది ట్రిపుల్ ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్.. తదుపరి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ అనౌన్స్ చేసిన ఈ సినిమా షూటింగ్ జూలైలో […]
చల్లచల్లని బీర్.. నెమ్మదిగా గొంతు దిగుతుంటే ఆ కిక్కే వేరంటూ బీరు ప్రియులు లొట్టలేస్తుంటారు. ఒక్కో బ్రాండ్ బీర్.. ఒక్కో టేస్ట్.. అంటూ నాలుక చప్పరిస్తుంటారు. ఇక మద్యం తయారి గురించి చాలా మంది చాల రకాల కథలు చెప్తుంటారు. ముఖ్యంగా సారా తయారీలో ఎలాంటి చెత్త చెదారం వాడతారో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఇక్కడ ఆశ్చర్యపరిచే అంశం ఏంటంటే.. మద్యం తయారీ గురించి ఎంత బాగా విడమర్చి చెప్పినా మందుబాబులు.. ఆ […]
Rare Genetic Condition : దేవుడు సృష్టించిన జీవుల్లో మానవునిది ఓ ప్రత్యేకమైన స్థానం. ఇతర ఏ జీవికి లేని తెలివి, శరీర నిర్మాణం మానువుని సొంతం. అయితే, కొన్ని కొన్ని సార్లు దేవుడి సృష్టిలో నిర్మాణ లోపాల కారణంగా మనిషికి కొన్ని జన్యుపరమైన లోపాలు వస్తూ ఉంటాయి. జన్యుపరమైన లోపాల కారణంగా ఆ మనిషి అష్ట కష్టాల పాలు కావాల్సి వస్తుంటుంది. సింగపూర్‌కు చెందిన ఓ పిల్లాడు అరుదైన జన్యుపర లోపం కారణంగా ప్రతీ రోజు […]