ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ అడుగు పెడుతూనే ఉంటారు. కొంతమంది మొదటి అడుగులోనే సక్సెస్ అవ్వొచ్చు.. ఇంకొంతమంది కొన్నాళ్ళు ప్రయత్నిస్తేగాని సక్సెస్ కాలేరు. అయితే.. ఇప్పుడు మనం ఫొటోలో చూస్తున్న చిన్నారి.. టాలీవుడ్ లో హీరోయిన్ గా డెబ్యూ చేసి.. ఫస్ట్ మూవీతోనే బిగ్ సక్సెస్ ఖాతాలో వేసుకుంది.
హీరోయిన్ కియారా అద్వాణీ ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. ఆమె మ్యాంగ్ చేతిలో పట్టుకుని అదే కలర్ డ్రెస్ ధరించిన కారణంగా, పెళ్ళైన నెల రోజుల్లోనే ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల పెళ్లితో ఒక్కటయ్యారు బాలీవుడ్ క్యూట్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా. మూడేళ్లుగా ప్రేమలో ఉన్న వీరు ఈ నెల 7న ఒక్కటయ్యారు. అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. అయితే ఒక్కొక్కటిగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు ఈ జంట. వాటిలో ఓ ఫోటోలో ధరించిన లెహంగాపై చర్చ నడుస్తోంది.
హీరోయిన్ కియారా అడ్వాణీ రీసెంట్ గా పెళ్లి చేసుకుంది. హనీమూన్ కి కూడా వెళ్లొచ్చింది. ఆ తర్వాత కొన్ని ఫొటోలను పోస్ట్ చేసి క్రేజీ క్యాప్షన్ పెట్టుకొచ్చింది. ఇప్పుడు అదికాస్త వైరల్ గా మారింది.
సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు త్వరగా వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వార్తలు వారిని బాధించేలా ఉంటాయి. కొందరు పనిగట్టుకుని సెలబ్రిటీలపై వివాదస్పద కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ నటుడు కమల్ ఆర్ ఖాన్ అలాంటి ట్వీట్ ఒకటి చేశారు.
కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా జంట వివాహ బంధంతో ఒకటయ్యారు. రాజస్థాన్ లోని జైసల్మీర్ సమీపంలో ఉన్న సూర్య ఘడ్ రిసార్ట్ లో వీరి వివాహ వేడుక జరిగింది. ఫిబ్రవరి 7న అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఏడడుగులు వేశారు. ముఖ్య అతిథులుగా షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ దంపతులు, కరణ్ జోహార్, ఈషా అంబానీ, ఆనంద్ పిరమల్ దంపతులు, జుహీ చావ్లా, జే మెహతా దంపతులు హాజరయ్యారు. కాగా ఢిల్లీ నుంచి […]
హీరోయిన్ రష్మిక ఈ మధ్య చాలా బిజీ అయిపోయింది. ఎక్కడ చూసినా సరే ఆమెనే కనిపిస్తోంది. అటు సినిమాలు, ఇటు వివాదాలతో సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. కన్నడ భామ రష్మిక.. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలోనూ వరస సినిమాలు చేస్తోంది. ఈమె నటించిన ‘మిషన్ మజ్ను’ త్వరలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్ సెటిలైపోయిందుకు అనుకుంటా.. ఫుల్ ప్లానింగ్ తో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక […]
సినీ పరిశ్రమలో రెండేళ్లుగా హీరోయిన్స్ పెళ్లి పీటలెక్కుతూ అభిమానులకు షాకిస్తున్నారు. అందులోను లాక్ డౌన్ సమయంలో చాలామంది తారలు మూడు ముళ్ళు వేయించుకొని నటనను కూడా కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా ఆ లిస్టులోకి చేరేలా కనిపిస్తుందట కుర్రబ్యూటీ కియారా అద్వానీ. ఈ యంగ్ హీరోయిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మహేష్ సరసన భరత్ అనే నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే.. ప్రస్తుతం అమ్మడి పేరు బాలీవుడ్ ఇండస్ట్రీలో తెగవైరల్ అవుతోంది. […]