ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అనేది త్వరగా కెరీర్ ప్రారంభించడానికి ప్లస్ అవుతుందేమో. కానీ, సక్సెస్ లో మాత్రం ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏమాత్రం సపోర్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే.. ఎప్పటికైనా సినిమా కథలు ఎంపిక చేసుకోవాల్సింది, సక్సెస్ కొట్టాల్సింది సొంతంగానే. ఇప్పుడు మీరు పైన ఫొటోలో చూస్తున్న పాప.. ఎవరో తెలుసా? ఆమె కూడా ఇండస్ట్రీలోకి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తోనే అడుగుపెట్టింది.
ఈ మద్య సినీ ఇండస్ట్రీలో ఎన్నో బయోపిక్ చిత్రాలు వస్తున్నాయి. సీనీ, రాజకీయలతో పాటు ఇతర రంగాల్లో ప్రతిభను చాటిన వారి జీవితాలు ఆధారంగా చేసుకొని పలు బయోపిక్ చిత్రాలు తీస్తున్నారు.. వీటికి మంచి ఆధరణ కూడా లభిస్తుంది. 13 సంవత్సరాల క్రితం జమ్మూకశ్మిర్ లో కరడు గట్టిన ఉగ్రవాదులను ఎదిరించి పోరాడటమే కాదు.. అందులో ఒక ఉగ్రవాదిని గొడ్డలితో నరికి.. మరో ఉగ్రవాదిని గన్ తో కాల్చి గాయపర్చింది.. ఈ ఘటన అప్పట్లో యావత్ భారతదేశంలో […]
Saaho: ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమా అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా అనే స్టేటస్ ని రాజమౌళి క్రియేట్ చేసిన తర్వాత.. ప్రతి ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్యాగ్ తో సినిమాలు తెరమీదకు వస్తున్నాయి. అయితే.. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తీయాలంటే ఖచ్చితంగా.. స్టార్ కాస్ట్, వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్ వర్క్.. ఇవన్నీ కలిపి సినిమాలో ప్రేక్షకులను మెప్పించగలిగే అద్భుతమైన యాక్షన్, ఒళ్ళు గగ్గుర్పొడిచే సీన్స్ […]
గత కొంత కాలంగా సినీ రంగాన్ని డ్రగ్స్ కేసులు వదలడం లేదు. చాలా మంది సినీ ప్రముఖులు, వాళ్లతో సంబంధం ఉన్న వాళ్లు తరచూ నిషేదిత డ్రగ్స్ వాడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ సోదరుడు డ్రగ్స్ సేవిస్తూ.. పట్టుబడటం.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు బాలీవుడ్ లో విలన్ గా పేరు తెచ్చుకున్న శక్తి కపూర్ తనయుడు, శ్రద్దా కపూర్ సోదరుడు సిద్దార్థ కపూర్ పోలీసులకు దొరికిపోయాడు. సిద్దార్థ […]
సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. ముంబైలో పుట్టి పెరిగిన ఈ భామ.. సౌత్ డెబ్యూ మూవీనే డార్లింగ్ ప్రభాస్ తో చేసేసరికి అమ్మడికి ఫ్యాన్ క్రేజ్ అమాంతం పెరిగింది. సాహో ముందు వరకు తెలుగు ప్రేక్షకులకు శ్రద్ధా గురించి పెద్దగా తెలియదు. కానీ అడపాదడపా టీవీ యాడ్స్ లో చూసేవారు. అయితే.. శ్రద్ధా ఆల్రెడీ బాలీవుడ్ లో పలు సినిమాలు చేసింది కాబట్టి సోషల్ మీడియాలో కూడా మిలియన్స్ లో […]
దర్శకధీరుడు రాజమౌళి.. భారీ బడ్జెట్‌తో.. ఇద్దరు స్టార్ హీరోలు, బాలీవుడ్, హాలీవుడ్ ఇలా భారీ తారాగణంతో తెరకెక్కించి చిత్రం RRR మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలైన 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఇద్దరు వీరులు అల్లూరు సీతారామారాజు, కొమురం భీం.. ఇద్దరు కలిస్తే చరిత్ర ఎలా ఉంటుంది అనే ఊహతో ఈ సినిమాను తెరకెక్కించాడు రాజమౌళి. ఇక సినిమాలో రామ్ చరణ్, […]
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల పర్సనల్ విషయాలను తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఎల్లప్పుడూ ఆసక్తి చూపుతుంటారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోయిన్ బ్రేకప్ వార్తలపై వెరైటీగా రియాక్ట్ అయింది. ‘సాహో’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శ్రద్ధా కపూర్. ఈ భామ కొంతకాలంగా ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో ప్రేమలో ఉందని.. తాజాగా బ్రేకప్ చెప్పిందనే వార్త అటు సినీ ఇండస్ట్రీలో, ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇంతకీ శ్రద్దా లవ్ ఎందుకు […]
బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయిన కొందరు హీరో హీరోయిన్లు కొన్నేళ్లు డేటింగ్ లు అంటూ తిరుగుతున్నారు. ఇక కొన్ని రోజులు గడిచాక విడిపోతున్నామని బ్రేకప్ చెప్పుకుంటున్నారు. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో ఇప్పటికీ ఎంతో మంది నటీనటులు వారి ప్రేమకు స్వస్తి చెప్పి ఎవరి దారుల్లో వారు నడుచుకుంటున్నారు. ఇటీవల కాలంలో సమంత, నాగచైతన్య జంట విడిపోయిన విషయం తెలిసిందే. ఈ వార్త మరువకముందే మరో స్టార్ హీరోయిన్ ప్రేమకు […]