బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ నటుడిగా, హోస్ట్ గా మనందరికి సుపరిచతమే. ఎన్నో వైవిధ్యకరమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్తానాన్ని ఏర్పర్చుకున్నారు. తాజాగా బిగ్ బి ఓ వ్యక్తి బైక్ పై ప్రయాణిస్తున్న ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరి లగ్జరీ కార్లు ఉన్న తను బైక్ పై ఎందుకు ప్రయాణించాల్సి వచ్చింది? అసలు ఆ ఫోటో వెనుక ఉన్న స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. మైనర్లు సైతం తుపాకీలతో రెచ్చిపోతున్నారు. కొంతమంది క్లాస్ రూమ్స్ లోకి తుపాకీలు తీసుకు వచ్చి తోటి విద్యార్థులను బెదిరిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా గన్ కల్చర్ పడగలు విప్పుతుంది. ఒకప్పుడు సెలబ్రెటీలు, ప్రముఖ వ్యాపారుల, రాజకీయ నేతల వద్ద ఉండే గన్ ఇప్పుడు సామన్యులకు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. అక్రమ ఆయుధాల వ్యాపారం యదేచ్చగా సాగుతుంది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా గన్ కల్చర్ పడగవిప్పుతుంది. చోటా మోటా నేరగాళ్లు సైతం గన్స్ వాడుతూ హల్ చల్ చేస్తున్నారు. సాధారణంగా సినీ, రాజకీయ, బడా వ్యాపారుల వద్ద లైసెన్స్ ఉన్న గన్స్ ఉంటాయి.. కానీ ఈ మద్య కొంతమంది అక్రమఆయుధాలు సప్లై చేసేవారి వద్ద లైసెన్స్ లేని గన్స్ కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈమధ్య కాలంలో మూవీ షూటింగ్ సెట్‌లలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. అయితే అదృష్టం కొద్ది.. ఈ ప్రమాదాల్లో ఎవరు గాయపడటం వంటివి జరగడం లేదు. తాజాగా ఏఆర్ రెహమాన్ కుమారుడు షూటింగ్‌లో కూడా ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. ఆ వివరాలు..
సాధారణంగా క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నాక ఆటగాళ్లు తమకు ఇష్టమైన రంగాల్లో స్థిరపడుతుంటారు. అలాగే స్థిరపడ్డాడు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్. క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన తర్వాత టెలివిజన్ రంగంలో తనదైన ముద్ర వేస్తున్నాడు. ఈ క్రమంలోనే బీబీసీకి చెందిన ప్రముఖ షో అయిన ‘టాప్ గేర్’ లో నటిస్తున్నాడు. అయితే తాజాగా జరిగిన షూటింగ్ లో ఫ్లింటాఫ్ కారు యాక్సిడెంట్ కు గురైంది. దాంతో అతడికి వెంటనే చికిత్సను అందించారు. ఆ తర్వాత […]
గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీని క్యాన్సర్ మహమ్మారి పట్టి పీడిస్తుంది. ఇప్పటికే పలువురు నటీనటులు క్యాన్సర్ బారిన పడి కన్నుమూయగా.. ట్రీట్ మెంట్ తో జయించిన వారు ఉన్నారు. కొంతమంది నటీమణులు క్యాన్సర్ భారిన పడి ట్రీట్ మెంట్ సమయంలో తాము ఎంత బాధ అనుభవించామో తెలియజేస్తూ ఫోటోలు, వీడియోలు షేర్ చేసిన విషయం తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు దోచిన నటి హంస నందిని తాజాగా క్యాన్సర్ జయించి […]
తెలుగు ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ తల్లి పాత్రలో నటించిన మెప్పించిన సుధ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తమిళ ఇండస్ట్రీలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత సహాయనటిగా ఎన్నో చిత్రాల్లో నటించింది సుధ. వెండితెర రంగుల ప్రపంచం అనుకుంటారు.. కానీ అక్కడ కూడా ఎన్నో అవమానాలు..ఛీత్కారాలు.. కష్టాలు ఉంటాయని పలు ఇంటర్వ్యూల్లో నటినటులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నటి సుధకు ఇండస్ట్రీలో ఓ దారుణమైన అవమానం […]
సినీ ఇండస్ట్రీలో హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ తరహా మాస్ ఇమేజ్ సంపాదించాడు అజిత్ కుమార్. తెలుగు ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. కోలీవుడ్ లో మంచి సక్సెస్ సాధించాడు. ప్రముఖ నటి షాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా తనలోని పవర్‌ను అభిమానులకు చాటి చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ […]
ఈ మద్య సినిమా షూటింగ్స్ లో కొంత మంది హీరోలు డూప్ లేకుండా నటిస్తున్నారు. ఆ సమయంలో కొన్నిసార్లు దారుంగా దెబ్బలు తగలడం చూస్తూనే ఉన్నాం. చిన్న చిన్న గాయాలు అయితే వెంటనే పెయిన్ కిల్లర్ వేసుకొని షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారు.. మరికొన్ని సార్లు బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు నటీనటులు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కి షూటింగ్ లో గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. సినీ ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ గా తనకంటూ ఓ ప్రత్యేక […]