తెలుగు రాష్ట్రాలలో సీరియల్స్ ప్రేమికుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్ని ఏళ్ళు గడిచినా.. ఎంటర్టైన్ మెంట్ ఇండస్ట్రీలో ఎన్ని కొత్త పుంతలు తొక్కినా.. సీరియల్స్ కి ఉండే ఆదరణ ఎప్పుడూ తగ్గదు. ఈ మధ్యకాలంలో అంతటి ప్రేక్షకాదరణ పొందిన సీరియల్స్ లో కార్తీకదీపం ఒకటి. ఈ సీరియల్ లో మోనిత క్యారెక్టర్ అందరికీ బాగా సుపరిచితం.
శోభా శెట్టి అలియాస్ మోనిత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర లేదు. తెలుగు బుల్లి తెర మీద మొదటి స్థానంలో నిలిచిన సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్‌లో డాక్టర్ బాబు, వంటలక్క ఎంతగా ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్నారో.. డాక్టర్ బాబు వెంటపడి.. దీపకు చుక్కలు చూపించిన మోనిత కూడా అదే రేంజ్‌లో పేరు సంపాదించుకుంది. ఏళ్లుగా ప్రేక్షకులను అలరించిన కార్తీక దీపం సీరియల్.. సోమవారంతో ముగిసిపోయింది. సీరియల్ అయిపోయినప్పటికి.. ప్రేక్షకులు మాత్రం.. […]
యూత్ అంతా కూడా సినిమాలు, అందులో హీరోలు స్టార్స్ అని అంటారు. కానీ అసలైన స్టార్స్ అంటే మాత్రం సీరియల్ యాక్టర్సే. ఎందుకంటే ప్రతిరోజూ టీవీలో కనిపిస్తారు. ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంటారు. రెండు నుంచి మూడు గంటల సినిమాలతో పోలిస్తే సీరియల్స్ కు చాలా డెడికేషన్ ఉండాలి. అందుకు తగ్గట్లే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మహిళలు.. సీరియల్స్ ని, అందులో యాక్టర్స్ ని పిచ్చిపిచ్చిగా అభిమానిస్తుంటారు. అలా తెలుగునాట అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నది అంటే […]
మహిళల మీద సినిమాల ప్రభావం కంటే సీరియల్స్ ప్రభావం బాగా ఉందనడానికి తెలుగు బుల్లితెరను ఏలుతున్న సీరియల్సే నిదర్శనం. పాతతరం మొగలిరేకులు, చక్రవాకం వంటి సీరియల్స్ చూసుకుంటే అప్పట్లో ఒక చరిత్రని సృష్టించాయి. మగవారు సైతం ఈ సీరియల్స్ కి అడిక్ట్ అయ్యేవారు. అప్పటికి, ఇప్పటికి ఏం మారింది సార్.. అప్పుడూ, ఇప్పుడూ సీరియల్స్ మీద ఉన్న క్రేజు, మోజు తగ్గలేదు. ఎప్పటిలానే ఇప్పుడు కూడా కొన్ని సీరియల్స్ తమ సత్తా చాటుతున్నాయి. వాటిలో కార్తీకదీపం ఒకటి. […]
కార్తీక దీపం సీరియల్ తెలియని తెలుగు ప్రేక్షకులంటూ దాదాపు ఎవ్వరూ ఉండరు. అంతాల అందరిని ఆకట్టుకుంది ఆ సీరియల్. అందులోని వంటలక్క,డాక్టర్ బాబు, మోనితాల క్యారెక్టర్లకి ఎంత పాపులారిటీ ఉందో అందరికి తెలిసిందే. ఈ సీరియల్ లో మోనిత పాత్రలో విలన్ గా నటించి అందరిని మెప్పిస్తుంది కన్నడ భామ శోభా శెట్టి. కార్తీక దీపం సీరియల్ ద్వారా మోనితా స్టార్ డమ్ సంపాదించింది. ఈ బ్యూటీ కన్నడలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా నటించింది. […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ‘కార్తీకదీపం’ సీరియల్ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలతో పాటు సీరియల్ లో విలన్ మోనిత పాత్ర కూడా అంతే కీలకం. మోనిత స్క్రీన్ పై కనిపిస్తే చాలు.. ఇంట్లో కూర్చొని సీరియల్ చూసే ఆడాళ్ళు తిట్లదండకం మొదలెడతారు. విలన్ పాత్రతో అంతలా ప్రేక్షకులకు చేరువైంది మోనిత అలియాస్ శోభాశెట్టి. కన్నడకు చెందిన శోభాశెట్టి తెలుగు సీరియల్స్ లో బిజీ అయిపోయింది. డాక్టర్ బాబుతో ప్రేమ.. అనూహ్య పరిస్థితుల్లో […]
ఇప్పటి వరకు తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ సందడి చేశాయి. అందులో కొన్ని బాగా పాపులర్ అయ్యాయి. అలాంటి పాపులర్ సీరియల్ ‘కార్తీకదీపం’. ఈ సీరియల్ టైం అయ్యింది అంటే చాలు ఎక్కడున్నా టీవీల ముందు వాలిపోతారు. ఈ సీరియల్ లో వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్, డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాలకు ఎంతో క్రేజ్ వచ్చింది. ఈ సీరియల్ లో వంటక్క, డాక్టర్ బాబు లు కారు ప్రమాదంలో మరణిస్తారు. ఇక డాక్టర్ బాబు, దీప.. తర్వాత […]
బుల్లితెరలో ప్రస్తుతం సీరియల్స్ కన్నా.. ప్రత్యేక షోలకే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. అందుకేనేమో చాలా ఛానల్స్ సీరియల్స్ కంటే బుల్లితెర సెలబ్రటీలను ఒక్కచోట చేర్చి టీవీ షోలను నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే చాలా షోలు హిట్టవ్వగా.. కొత్తగా మొదలవుతున్న షోలు కూడా అదే దారిలో నడుస్తున్నాయి. అయితే కొన్నిసార్లు ఆ షోలలో ఊహించని ఘటనలు కూడా జరుగుతుంటాయి. ‘సూపర్ క్వీన్స్’ షో సెమీ ఫైనల్ కు చేరుకుంది. అందులో నిర్వాహకులు ఒక టాస్కు ఇచ్చారు. కంటెస్టెంట్లు వారి మోచేతిలో […]