తప్పు చేసిన వాడు మనిషి, ఆ తప్పుని క్షమించగలిగిన వాడు పెద్ద మనిషి అనే మాటను నిజం చేశారు సీనియర్ నటి, ప్రముఖ భరతనాట్య కళాకారిణి శోభన. అందం, అభినయం, నాట్యంతో సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారామె.
చిత్రపరిశ్రమలో క్లాసికల్ డాన్స్ తో మెప్పించిన హీరోయిన్లను చాలా తక్కువమందిని చూశాం. 1980-90ల కాలంలోనే ఎన్నో క్లాసిక్ సినిమాలు తెరపైకి వచ్చాయి. ఆ సినిమాలలో హీరోయిన్ల పాత్రలు, నడవడిక అన్నీకూడా ప్రేక్షకులను, ముఖ్యంగా యూత్ ని ఎంతో చక్కగా ఆకట్టుకునేవి. అలాంటి క్లాసికల్ పాత్రలలో నటించి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ కూడా ఒకరు. అవును.. నటిగా ఎంత గొప్ప పేరుందో.. క్లాసికల్ డాన్స్(శాస్త్రీయ నృత్యం)లో కూడా అంతకుమించి అనుభవం, […]
భారతదేశంలో ఎన్నో ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిల్లో కేదార్ నాథ్ దేవాలయం ఒకటి. ఉత్తరాఖండ్ లో ఉన్న ఈ ప్రసిద్ద తీర్థయాత్రా కేంద్రానికి రోజూ వేల సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు. వారిలో సినీ, రాజకీయ ప్రముఖుల సైతం ఉంటారు. కొన్ని రోజుల క్రితమే టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఫ్యామిలీతో సహా ఉత్తరాఖండ్ లోని దేవాలయాలను సందర్శించిన విషయం తెలిసిందే. తాజాగా చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటి శోభన కేదార్ నాథ్ యాత్రకు […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. ఈ ఏడాది సమ్మర్ కానుకగా మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కీర్తి సురేష్ మొదటిసారి మహేష్ సరసన జతకడుతోంది. ఈ సినిమా నుండి ఇటీవలే విడుదలైన ‘కళావతి’ సాంగ్ ఇప్పటికే సినిమా పై అంచనాలు పెంచేసింది. ఇక ‘సర్కారు వారి పాట’ అనంతరం మహేష్.. […]