వన్ సైడ్ లవ్ అన్నది ఎంతో అద్భుతమైనది. ఈ ప్రేమలో ఎదుటి వ్యక్తి నుంచి ఏమీ ఆశించడాలు ఉండవు. ఎదుటి వ్యక్తికి మన ప్రేమను చెప్పే వరకు ఎలాంటి గొడవలు ఉండవు. ఒక వేళ మన ప్రేమను ఎదుటి వ్యక్తికి చెప్పిన తర్వాత వాళ్లు కాదంటే తట్టుకోవటం చాలా కష్టం. కొంతమంది కాదనిపించుకుని మౌనంగా ఉండిపోతే.. మరికొంత మంది ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఇలా ఎక్కువగా మగ వాళ్లు చేస్తుంటారు. ప్రేమను కాదన్నారన్న బాధలో […]
భార్యాభర్తలు.. ఒకరికొకరు తోడు నీడగా జీవితాంతం కలిసి జీవిస్తుంటారు. అయితే కొందరు .. భాగస్వామిని కాదని పరాయి వారితో పడక సుఖాన్ని పంచుకుంటారు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి. ముఖ్యంగా భార్యల పట్ల కొందరు భర్తలు కఠినంగా ఉంటారు. భార్య పరాయి మగాడితో మాట్లాడిన తట్టుకోలేని భర్తలను చాలా మందినే మనం చూస్తుంటాము. ఇక పరాయి మగాడితో సంబంధం పెట్టుకున్న భార్యను భర్త చంపేస్తున్న ఘటనలు అనేకం జరిగాయి. అయితే ఓ ప్రాంతం గురించి […]
మత్తు మనిషిని ఎందాకైన తీసుకెళ్తుంది. దీనికి బానిసైన ఎంతో మంది మగాళ్లు వారి సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాగే హద్దులు దాటిన ఓ భర్త ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యకు బతికుండగానే నరకం చూపిస్తూ రాక్షసానందాన్ని వెతుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. షియోపూర్ కొత్వాలీ పరిధిలోని ఓ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. పెళ్లైన కొన్ని రోజులు ఈ దంపతులు సంతోషంగానే జీవించారు. […]
ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎన్నో అద్భుత దృశ్యాలు మన కళ్ల ముందు ఆవిష్కరించబడుతున్నాయి. కొన్ని కడుపుబ్బా నవ్విస్తుంటే.. మరికొన్ని గుండెల్లో వణుకు పుట్టించే విధంగా ఉంటున్నాయి. సాధారణంగా మనిషి దేవుడు అంటే ఎంత భక్తి భావంతో ఉంటాడో.. దెయ్యం అంటే అంతగా వణికిపోతాడు. మన చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు దెయ్యాం అంటూ భయపెడుతూనే ఉంటారు. దెయ్యాలు లేవని హేతువాదులు అంటుంటే.. ఇప్పటికీ అవి మాకు కనిపిస్తుంటాయని కొంతమంది భయపడుతూనే ఉన్నారు. సోషల్ మీడియాలో […]