తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్ల వారసులు ఎంట్రీ ఇచ్చారు. అందులో అతి కొద్దిమంది మాత్రమే సక్సెస్ బాటలో నడిచారు. ఈ క్రమంలో రాజశేఖర్, జీవిత దంపతుల కూతుళ్లు శివానీ, శివాత్మిక ఇద్దరూ హీరోయిన్లుగా సీనీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. దొరసాని చిత్రంతో శివాత్మిక హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి..కానీ మూవీ సక్సెస్ అందుకోలేకపోయింది. తమిళ ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని […]
సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమకు పదుల సంఖ్యలో నటీ, నటులు వస్తుంటారు. అయితే వీరిలో హీరోలు మాత్రం తెలుగు వారే అయినప్పటికీ.. హీరోయిన్స్ మాత్రం ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతుంటారు. అలా అని టాలీవుడ్ లో టాలెంట్ వున్న అమ్మాయిలు లేరని కాదు. ఎప్పటి నుంచో తెలుగు అమ్మాయిలకు అన్యాయం చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. తాజాగా ఈ వాదన మరోసారి తెరపైకి వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది టాలెంటెడ్ తెలుగు అమ్మాయిలు […]
ఇండస్ట్రీలో హీరోయిన్లు మేమున్నామని చెప్పుకోవడానికి అప్పుడప్పుడు హాట్ హాట్ గా ఫోటోలు దిగుతా ఉంటారు. వాటిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసి మేము ఇంకా అందంగా ఉన్నామన్న సంకేతాలు ఇండస్ట్రీకి పంపిస్తా ఉంటారు. ఏ డైరెక్టర్ కళ్ళలో అయినా పడకుండా ఉంటామా? సినిమా అవకాశం రాకుండా ఉంటుందా? అని కొంతమంది హీరోయిన్లు హాట్ గా ఫోటోషూట్ లు దిగుతుంటారు. తాజాగా జీవిత రాజశేఖర్ ల గారాల తనయ ‘శివాత్మిక రాజశేఖర్’ ఒక ఫోటోషూట్ దిగారు. దొరసాని […]
Shivathmika Rajashekar : యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్, జీవితల కుమార్తెగా ఓ స్టార్ కిడ్ హోదాతో సినీ రంగ ప్రవేశం చేశారు శివాత్మిక. దొరసాని సినిమాతో వెండి తెరపైకి అడుగుపెట్టారు. ఇప్పటివరకు అందాల ఆరబోతకు అవకాశం లేకుండా.. నటనకు అవకాశం ఉన్న పాత్రలను చేసుకుంటూ వెళ్లారు. అయితే, ఇకపై శివాత్మిక కొద్దిగా గ్లామర్ డోస్‌ను పెంచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందుకు ఆమె దుబాయ్ ఫొటో షూట్ బలం చేకూరుస్తోంది. దుబాయ్ ఫొటో షూట్‌లో కుర్రకారు […]