ఇప్పుడంతా ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. సినిమాలతో థియేటర్ లు సందడి చేస్తుంటే.. వెబ్ సిరీస్ లు, సినిమాలు, రియాలిటీ షోస్ తో ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లు సందడి చేస్తున్నాయి. పైగా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ బేస్ ని బేస్ చేసుకునే ఇప్పుడు యంగ్ హీరోలంతా డైరెక్ట్ గా ఓటీటీల్లో తమ సినిమాలని, వెబ్ సిరీస్ లని రిలీజ్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు చేరువయ్యే […]
తెలుగు ఇండస్ట్రీలో రాజశేఖర్, జీవిత దంపతుల గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తలంబ్రాలు, ఆహుతి, అంకుశం లాంటి చిత్రాల్లో నటించిన ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇండస్ట్రీకి ఎంతో మంది నట వారసులు ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో రాజశేఖర్ దంపతుల కూతుళ్లు శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్స్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల శివానీ రాజశేఖర్.. ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించింది. తాజాగా ఈ పోటీల నుంచి తప్పుకుంటున్నట్టు సోషల్ […]
యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్, ఆయన కుమార్తె శివానీ రాజశేఖర్ కలిసి నటిస్తున్న చిత్రం శేఖర్. మళయాలంలో వచ్చిన జోసెఫ్ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం రాబోతోంది. మరో ఆసక్తిర అంశం ఏంటంటే.. ఈ సినిమాకు జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించింది. ఈ సినిమాలో శివానీ రాజశేఖర్ ఓ ముఖ్యపాత్రలో కనిపించనుంది. ఈ మూవీ మే 20న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లు పెంచేశారు. ఈ సందర్భంగా మే 17 ప్రీ రిలీజ్ […]
సీనియర్ సినీ నటి జీవిత రాజశేఖర్ పై నగరి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. జీవిత, రాజశేఖర్ దంపతులు గరుడవేగ సినిమా కోసం తమ నుండి రూ. 26 కోట్ల అప్పు తీసుకుని ఎగ్గొట్టారని ఆ సినిమా నిర్మాణ సంస్థ, నిర్మాతలు జోష్టర్ ఫిలిం సర్వీసెస్ యాజమాన్యం చేసిన ఆరోపణలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా జీవిత రాజశేఖర్ తమపై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సోషల్ […]
మోడలింగ్ ప్రపంచంలో.. మరీ ముఖ్యంగా అందాల పోటీల్లో మిస్ ఇండియా పోటీలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పోటీల్లో విజేతగా గెలిచిన వారు.. ప్రపంచ వేదిక మీద మిస్ వరల్డ్ పోటీల్లో.. భారతదేశానికి ప్రాతినిథ్యం వహిస్తారు. అయితే ఈ పోటీల నిర్వహణను కొందరు వ్యతిరేకించినా.. చాలా మంది మాత్రం.. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని.. కిరీటం దక్కించుకోవాలని ఆశిస్తారు. అంతటి క్రేజ్ ఉంది ఈ పోటీలకు. ఇప్పుడు ఇంత సడెన్‌గా ఈ మిస్ ఇండియా పోటీల ప్రస్తావన […]