చిన్న జట్టు శ్రీలంక కదానే అనుకుంటే.. టీమిండియాకు చుక్కలు చూపించింది. తొలుత బంతితో మన జట్టుని కట్టడి చేసి, ఆ తర్వాత బ్యాటుతో కంగారుపెట్టించారు. చివరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్ లో ఎలాగైతేనేం టీమిండియా విజయం సాధించింది. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ టీ20లో కొందరు కుర్రాళ్లు మాత్రం కేక పుట్టించే ఆటతీరుతో ఆకట్టుకున్నారు. దీంతో మూడు టీ20ల సిరీస్ ని భారత జట్టు విజయంతో ప్రారంభించింది. సరైన టైంలో […]
ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కాకముందు.. ఈ సీజన్ టైటిల్ టైటిల్ కొట్టే ఛాన్స్ ఉన్న జట్లు ఏవి అంటే.. ఎప్పటిలాగే ముంబై ఇండియన్స్.. లేదంటే చెన్నై సూపర్ కింగ్స్. అంతకు కాదంటే కోలకతా నైట్ రైడర్స్. కానీ.. అంతా రివర్స్ లో జరుగుతోంది. టైటిల్ ఫెవరెట్స్‌గా బరిలో దిగిన ఒక్కో జట్టు మెల్లిమెల్లిగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటున్నాయి. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకోగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ది […]