ఆటకు సంబంధించి ఒక జట్టు ఎలా ఉండాలో.. మైదానంలో ఎలా ఆడాలో.. చర్చించుకునే వేదికే డ్రెస్సింగ్ రూమ్. అక్కడే ఆటగాళ్లు తమ అనుభవాలను ఇతర ప్లేయర్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా విండిస్ టూర్ లో ఉన్న భారత జట్టు సిరీస్ ను 3-0తో గెలిచిన సంగతి విదితమే. అయితే మూడో వన్డే గెలిచిన తర్వాత ఇండియా డ్రెస్సింగ్ రూంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. దానికి సంబంధించి ట్విట్టర్ లో ఓ వీడియో […]
ప్రస్తుతం క్రీడా లోకంలో క్రికెట్ ఉన్న ఆదరణ అంతా.. ఇంతా కాదు. ఐపీఎల్ పుణ్యామాని క్రికెట్ కు మరింత క్రేజ్ వచ్చింది. ఇప్పుడంటే ప్రతీ ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది కాబట్టి క్రికెట్ మ్యాచ్ ను ఈజీగా చూడగలుగుతున్నాం. కానీ గతంలో ఈ సౌలభ్యం లేదు. అప్పట్లో ఉన్నదల్ల ఒకే ఒక ఛానెల్ అదే ‘దూరదర్శన్’..DDస్పోర్ట్స్ గా అందరికి సుపరిచతమే. అయితే తాజాగా ఈ ఛానెల్ పై నెటిజన్స్ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. […]
కొన్ని రంగాలతో మరికొన్ని రంగాలకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఆ అనుబంధం కాస్తా బంధంగా మారిన సందర్భాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా సిని పరిశ్రమకు, క్రికెట్ కు అవినాభావ సంబంధం ఉంది. ఎందరో క్రికెటర్లు హీరోయిన్లను పెళ్లి చేసుకున్నారు. మరికొందరు రీలేషన్లో ఉండి విడిపోయిన సందర్భాలూ లేకపోలేదు. అదీ కాక ధోనీ, సచిన్ జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు సైతం వచ్చాయి. ఇప్పుడు ఇదే కోవలోకి మరో సినిమా చేరబోతుంది. అదే “శభాష్ మిథు”మూవీ. కానీ ఈ […]
గబ్బర్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే.. శిఖర్ ధావన్ అభిమానులను సంతోషపరచడంలో ఎల్లప్పుడూ ముందుంటాడు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా కనిపించే ధావన్ సినిమా డైలాగ్స్, డ్యాన్స్‌లతో ఎన్నోసార్లు అలరించాడు. తాజాగా తన లవ్ స్టోరీ విషయాన్ని బయటపెట్టిన ధావన్.. ఆ అమ్మాయి తనను రిజెక్ట్ చేసిందని చెప్పుకొచ్చాడు. క్యాండిడ్ కాన్వర్జేషన్ పేరిట శశి దిమన్‌కు ఇచ్చిన ఫన్నీ ఇంటర్య్వూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఇంటర్య్వూలో ధావన్ తన వ్యక్తిగత విషయాలను చాలానే […]
టీమిండియా కెప్టెన్.. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ అటు మైదానంలోనే కాదు ఇటు సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటాడు. కోహ్లీ ఏ పోస్టు పెట్టినా ఇట్టే వైరల్ అవుతుంది. ట్విట్టర్, ఇన్‌స్టాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్న విరాట్ కోహ్లీ పోస్టులు వైరల్ కావడం వింతేముందిలే అంటారా. విరాట్ ఆటలో ఎంత దూకుడుగా ఉంటాడో.. సోషల్ మీడియాలో అంత జోవియల్‌గా ఉంటాడు. క్రికెట్ ఒక్కటే కాదు.. ఇమిటేషన్ కూడా చాలా బాగా చేస్తాడు కోహ్లీ. అలా […]
టీమిడింయా ఓపెనర్, స్టార్ క్రికెటర్ శిఖర్ ధవన్ తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. శిఖర్ ధవన్, తాను విడిపోయినట్లు ఆయేషా ముఖర్జీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుధీర్ఘ పోస్టు ద్వారా తెలియజేసింది. 2012లో ఒక్కటైన ఈ జంట తాజాగా విడాకులు తీసుకున్నారు. ఆయేషా ముఖర్జీకి ఇది రెండో వివాహం. మొదట ఆసీస్‌కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్‌తో విడాకులు తీసుకుంది. శిఖర్ వివాహమాడే సమయానికే ఆయేషాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ధవన్ ఆయేషా కుమార్తెలను దత్తత తీసుకున్నాడు. […]
కరోనా అన్నీ రంగాలని ప్రభావితం చేస్తున్నట్టే.. క్రీడా ఈ రంగాన్ని కూడా ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా క్రికెట్ అంటే ప్రాణం ఇచ్చే ఇండియాలో కరోనా కారణంగా క్రికెట్ షెడ్యూల్స్ వాయిదా పడుతుండటం ప్రేక్షకులను నిరుత్సాహ పరుస్తోంది. కరోనా కారణంగానే ఈ ఏడాది ఐపీఎల్ ఇంకా పూర్తి కాలేదు. ఇక తాజాగా ఇండియా vs శ్రీలంక సిరీస్ కూడా వాయిదా పడటం అందరికీ షాక్ కలిగిస్తోంది. యువ రక్తంతో శ్రీలంకలో అడుగు పెట్టిన టీమ్ ఇండియా అక్కడ దుమ్ము […]